Amazon India Layoffs
-
#India
Amazon India Layoffs: భారత్‌లో 500 మంది ఉద్యోగాలు ఫట్
ప్రస్తుతం భారతదేశంలో ఉద్యోగాల కొరత చాలా ఎక్కువగా ఉంది. ఇది కాకుండా మరోవైపు ఇక్కడ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) భారతదేశంలో పనిచేస్తున్న వ్యక్తులను తొలగిస్తోంది.
Date : 16-05-2023 - 8:33 IST