Amaravati Iconic Buildings
-
#Andhra Pradesh
Amaravati: అమరావతికి మహర్దశ! ఐకానిక్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు ప్రారంభం
అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడానికి సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా, శాసనసభ, హైకోర్టు, సచివాలయం మరియు వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్‌కు సంబంధించి, 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ఐకానిక్ భవనాల ఆకృతులను రూపొందించింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని […]
Published Date - 11:00 AM, Tue - 15 October 24