Almond Leaves
-
#Cinema
Pelli Pustakam : బాదం ఆకుల విస్తరాకు కోసం షూటింగ్ ఆపేసిన స్టార్ డైరెక్టర్..
టాలీవుడ్(Tollywood) హిస్టరీలో బాపు-రమణలు(Bapu – Ramana) తెరకెక్కించే సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా అద్భుతమైన దృశ్య కావ్యంలా సినిమాని తెరకెక్కించి ప్రేక్షకులను ఆ సినిమా ట్రాన్స్ లోకి తీసుకు వెళ్ళిపోతారు. కాగా వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. అలా వీరిద్దరి కలం నుంచి పుట్టుకొచ్చిన ఒక సినిమానే ‘పెళ్లిపుస్తకం’(Pelli Pusthakam). 1991లో రాజేంద్రప్రసాద్, దివ్యవాణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇప్పటికి ఈ సినిమాలోని […]
Published Date - 10:00 PM, Sun - 17 September 23