Allegations Against Kavitha
-
#Telangana
Allegations Against Kavitha: కవితపై సీబీఐ సంచలన ఆరోపణలు.. వారితో కలిసి స్కెచ్..?
Allegations Against Kavitha: లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత (Allegations Against Kavitha) కుట్రదారుగా ఉన్నారని సీబీఐ ఆరోపించింది. భారీ కుట్రను వెలికి తీసేందుకు తమ కస్టడీలో ఆమెను విచారించాల్సి ఉందని తెలిపింది. తీహార్ జైలులో సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాస్తవాలను దాచి పెడుతున్నారని పేర్కొంది. డబ్బులు చేతులు మారడంలో ఆమెదే కీలక పాత్రని తెలిపింది. అందుకే తమకు ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి […]
Published Date - 12:12 PM, Fri - 12 April 24