All Rounder
-
#Sports
Sikandar Raza: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌కు అగ్రస్థానం!
తాజా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సికందర్ రజా 302 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా, అజ్మతుల్లా ఒమర్‌జాయ్ 296 పాయింట్లతో రెండవ స్థానంలో ఉన్నారు.
Date : 03-09-2025 - 2:43 IST -
#Sports
2011 World Cup: వరల్డ్ కప్ గెలిచి నేటికి 14 ఏళ్లు.. కీలక పాత్ర పోషించిన యువీ!
ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీం ఇండియా 2011 వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుని ఈ రోజుతో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది.
Date : 02-04-2025 - 11:54 IST -
#Sports
BCCI: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్‌కు బీసీసీఐ బంపరాఫర్.. గ్రేడ్ బీ నుంచి గ్రేడ్ ఏకు ప్రమోషన్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 2025 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా త్వరలో విడుదల కానుంది. ఈసారి టీం ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు గ్రేడ్ B నుంచి గ్రేడ్ Aకి పదోన్నతి దాదాపు ఖాయమైందని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Date : 28-03-2025 - 11:00 IST -
#Sports
CSK Ben Stokes: స్వదేశానికి చెన్నై స్టార్ ఆల్ రౌండర్
ఎక్కువ అవకాశం ఉన్న జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన చివరి మ్యాచ్ లో గెలిస్తే దర్జాగా ప్లే ఆఫ్ లో అడుగు పెడుతుంది. కాగా ప్లే ఆఫ్ స్టేజ్ కు ముందు CSK కు షాక్ తగిలింది.
Date : 16-05-2023 - 4:11 IST