Akshardham Temple
-
#India
Akshardham Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం అక్షరధామ్ ఆలయం.. ఈ టెంపుల్ ప్రత్యేకతలివే..!
రెండవ శిఖరాగ్ర సమావేశం ప్రారంభానికి ముందు రిషి సునక్ తన భార్య అక్షితా మూర్తితో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని (Akshardham Temple) దర్శించుకున్నారు.
Date : 10-09-2023 - 2:32 IST -
#Speed News
Rishi Sunak Visit Temple: సతీసమేతంగా అక్షరధామ్ దేవాలయాన్ని సందర్శించిన బ్రిటన్ ప్రధాని..!
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి రిషి సునక్ (Rishi Sunak) ఎప్పటికప్పుడు హిందూ మతంపై తనకున్న విశ్వాసాన్ని చూపిస్తున్నారు. ఆదివారం ఉదయం (10 సెప్టెంబర్ 2023), సునక్ తన భార్యతో కలిసి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించడానికి (Rishi Sunak Visit Temple) చేరుకున్నారు.
Date : 10-09-2023 - 11:07 IST