Aiden Markram
-
#Sports
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?
భారత జట్టు, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగే నాలుగవ టీ20 మ్యాచ్‌ను అభిమానులు టీవీలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో చూడవచ్చు.
Date : 15-12-2025 - 9:50 IST -
#Sports
IND vs SA: రెండో టీ20లో ఎవరు గెలుస్తారు? టీమిండియా జోరు చూపుతుందా!
భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరిగిన T20 మ్యాచ్‌లలో హెడ్-టు-హెడ్ రికార్డును పరిశీలిస్తే ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో టీమ్ ఇండియా 19 మ్యాచ్‌లలో విజయం సాధించింది.
Date : 11-12-2025 - 6:04 IST -
#Speed News
IND vs SA: రెండో వన్డేలో భారత్‌కు పరాజయం.. దక్షిణాఫ్రికా రికార్డు ఛేదన!
అయితే వారిద్దరి శతకాలు కూడా వృథా అయ్యాయి. ఎందుకంటే 110 పరుగులు చేసిన ఐడెన్ మార్క్రమ్ ఒక్కడే కోహ్లీ, గైక్వాడ్‌పై భారీగా పైచేయి సాధించాడు. అలాగే డెవాల్డ్ బ్రెవిస్ 34 బంతుల్లో 54 పరుగులతో చేసిన మెరుపు ఇన్నింగ్స్ కూడా భారత బౌలర్లకు ఇబ్బంది కలిగించింది.
Date : 03-12-2025 - 10:37 IST -
#Sports
Aiden Markram: ఐసీసీ అరుదైన గౌరవాన్ని అందుకున్న సౌతాఫ్రికా ఆటగాడు!
ఐడెన్ మార్క్‌రమ్ ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 207 బంతుల్లో 136 పరుగులు చేశాడు. కెప్టెన్ టెంబా బవుమాతో కలిసి 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
Date : 14-07-2025 - 3:30 IST -
#Sports
Southafrica: మార్కరమ్ సూపర్ సెంచరీ.. తొలి ఐసీసీ ట్రోఫీ నెగ్గే దిశగా దక్షిణాఫ్రికా!
మూడవ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 213 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 69 పరుగులు మాత్రమే అవసరం. మార్క్‌రమ్‌తో పాటు కెప్టెన్ టెంబా బవుమా కూడా 65 పరుగులతో క్రీజ్‌లో బలంగా నిలిచాడు.
Date : 14-06-2025 - 11:46 IST -
#Sports
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్.. 145 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
మొదటి రోజు రెండు జట్ల బ్యాటింగ్ దారుణంగా ప్రారంభమైంది. రెండు జట్ల ఒక్కో ఓపెనర్ మొదటి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యారు.
Date : 12-06-2025 - 12:20 IST -
#Sports
LSG vs GT: గుజరాత్‌కు షాకిచ్చిన లక్నో.. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పంత్ సేనదే విజయం!
మార్క్‌రమ్ ఔట్ అయినప్పుడు లక్నోకు విజయానికి 53 బంతుల్లో 58 పరుగులు అవసరం. నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ మ్యాచ్‌ను లక్నో వైపుకు తిప్పింది.
Date : 12-04-2025 - 7:57 IST -
#Sports
Aiden Markram: సౌతాఫ్రికా ఇజ్జత్ కాపాడిన మార్క్రామ్
Aiden Markram: ఆఫ్ఘనిస్తాన్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఐడెన్ మార్క్రామ్ అజేయంగా స్కోర్ చేయడం ద్వారా ఇన్నింగ్స్‌ను చేజిక్కించుకున్నాడు. 67 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 69 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించి జట్టును అవమానం నుంచి కాపాడాడు.
Date : 23-09-2024 - 11:58 IST -
#Sports
Sunrisers Hyderabad: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్..!
IPL 2024కి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కొత్త కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను నియమించడం ద్వారా పెద్ద మార్పు చేసింది.
Date : 04-03-2024 - 12:50 IST -
#Sports
SRH Captain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో భారీ మార్పు.. కెప్టెన్‌గా కమ్మిన్స్..?
ఐపీఎల్ 2024 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH Captain) జట్టులో చాలా మార్పులు చేయవచ్చు. ఫ్రాంచైజీ కెప్టెన్సీని ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు పాట్ కమ్మిన్స్‌కు అప్పగించవచ్చు.
Date : 02-03-2024 - 6:19 IST -
#Sports
Shortest Test: కేవలం 642 బంతుల్లోనే.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి..!
ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస్టులో కేవలం 642 బంతులు మాత్రమే పడ్డాయి. ఇంత తక్కువ బంతుల్లో ఫలితం వచ్చిన టెస్టు (Shortest Test) ఇదే.
Date : 05-01-2024 - 7:14 IST -
#Sports
SRH New Captain: సన్ రైజర్స్ కెప్టెన్‌గా కమిన్స్..? మార్కరం ఔట్
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆ ఫ్రాంఛైజీ అఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. దుబాయ్ వేదికగా జరిగిన వేలంలో సన్ రైజర్స్ ఆస్ట్రేలియా క్రికెటర్లను భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
Date : 21-12-2023 - 4:18 IST -
#Sports
IND vs SA 3rd T20I: సమం చేస్తారా..? సిరీస్ సమర్పిస్తారా..? నేడు భారత్, దక్షిణాఫ్రికా మూడో టీ20..!
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు జోహన్నెస్‌బర్గ్ వేదికగా మూడో మ్యాచ్ (IND vs SA 3rd T20I) జరగనుంది.
Date : 14-12-2023 - 9:52 IST -
#Sports
South Africa Beat Sri Lanka: వన్డే ప్రపంచకప్ లో రికార్డు.. ఒకే మ్యాచ్ లో 754 పరుగులు, 49 బంతుల్లోనే సెంచరీ..!
వన్డే ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో ఆఫ్రికా 102 పరుగుల తేడాతో శ్రీలంకను (South Africa Beat Sri Lanka) ఓడించింది.
Date : 08-10-2023 - 7:14 IST -
#Speed News
SRH vs KKR: చేజేతులా ఓడిన సన్‌రైజర్స్… నాలుగో విజయం అందుకున్న కోల్‌కతా
SRH vs KKR: గెలిచే మ్యాచ్ ఓడిపోవడం ఎలాగో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చూసి నేర్చుకోవచ్చు..ఆరంభంలో తడబడి తర్వాత పుంజుకుని విజయం దిశగా సాగిన సన్‌రైజర్స్ అనూహ్యంగా పరాజయం పాలైంది.
Date : 04-05-2023 - 11:36 IST