AI Chatbot
-
#Technology
ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!
విమర్శలు వెల్లువెత్తడంతో జనవరి 8న ఎలోన్ మస్క్ ఒక కీలక ప్రకటన చేశారు. గ్రోక్ ఇమేజ్ జనరేషన్, ఎడిటింగ్ ఫీచర్లను కేవలం పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు (డబ్బు చెల్లించేవారికి) మాత్రమే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు.
Date : 10-01-2026 - 10:45 IST -
#Business
ఇక పై చాట్‌జీపీటీలోనూ వాణిజ్య ప్రకటనలు!
‘ది ఇన్ఫర్మేషన్’ కథనం ప్రకారం, ఈ ప్రయత్నం ద్వారా ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యం. వినియోగదారుల అనుభవానికి హానీ కలిగించకుండా ప్రకటనలను ఎలా ప్రవేశపెట్టాలో కంపెనీ ప్రత్యేకంగా పరిశీలిస్తోంది.
Date : 25-12-2025 - 2:01 IST -
#Speed News
Telangana : కృత్రిమ మేధతో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ విధానం పునఃప్రారంభం
Telangana : తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తిరిగి ప్రారంభం కానుంది.
Date : 01-06-2025 - 5:52 IST -
#Telangana
Grok 3 Budget Analysis : తెలంగాణ 2025-26 బడ్జెట్ పై AI చాట్‌బాట్ రేటింగ్
Grok 3 Budget Analysis : ఎలన్ మస్క్ అభివృద్ధి చేసిన AI చాట్‌బాట్ గ్రోక్ 3 ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 2025-26 ను విశ్లేషించి 6.5/10 రేటింగ్ ఇచ్చింది
Date : 19-03-2025 - 2:39 IST -
#Speed News
Grok 3 AI : ‘గ్రోక్ 3’ ఛాట్‌బోట్ వచ్చేసింది.. ఏమిటిది ?
‘గ్రోక్ 3’ ఏఐ ఛాట్‌బోట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్టప్ xAI(Grok 3 AI) అభివృద్ధి చేసింది.
Date : 18-02-2025 - 12:11 IST -
#Technology
Tech Lookback 2024 : ఈ ఏడాదిలో వాట్సాప్ పరిచయం చేసిన ఫీచర్స్..!
Tech Lookback 2024 : వాట్సాప్ యూజర్లకు సరికొత్త ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తున్నది. 2024 సంవత్సరంలో కీలకమైన ఫీచర్స్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం..!
Date : 23-12-2024 - 1:40 IST -
#Speed News
ChatGPT On Whatsapp: వాట్సాప్‌లోనూ ‘ఛాట్ జీపీటీ’.. ఎలా వాడుకోవాలో తెలుసా ?
వాట్సాప్ యూజర్లు(ChatGPT On Whatsapp) అందరూ ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. తమ యాప్‌ను వాడాలని కోరుతూ ఛాట్ జీపీటీ వైపు నుంచి ఎవరికి కూడా కాల్స్ రావు.
Date : 19-12-2024 - 7:29 IST -
#Technology
WhatsApp Green Tick : వాట్సాప్ యూజర్లకూ గ్రీన్ టిక్.. ఎన్ని బెనిఫిట్సో!
మీకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ఉందా ? ఒకవేళ ఉంటే.. మీలాంటి వారి కోసం కొత్తకొత్త ఫీచర్లను వాట్సాప్ కంపెనీ రెడీ చేస్తోంది.
Date : 09-06-2024 - 5:45 IST -
#Speed News
Grok AI : ట్విట్టర్‌లో ‘గ్రోక్ ఏఐ’.. ఎలా పనిచేస్తుంది ?
Grok AI : జనరేటివ్ ఏఐ చాట్‌బాట్స్.. అవేనండీ.. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్, మైక్రోసాఫ్ట్ బింగ్ ఏఐ!!
Date : 24-11-2023 - 3:07 IST -
#Technology
ChatGPT On Android : వచ్చే వారం “చాట్ జీపీటీ” మొబైల్ యాప్ రిలీజ్
ChatGPT On Android : ఓపెన్ ఏఐ (OpenAI) కంపెనీకి చెందిన "చాట్ జీపీటీ" (ChatGPT) చాట్ బోట్ త్వరలో ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ లోనూ అందుబాటులోకి రానుంది.
Date : 22-07-2023 - 1:13 IST -
#India
Google vs Microsoft: మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్.. టెక్ దిగ్గజాల మధ్య చాట్ బోట్ వార్..!
ఆర్ధిఫీషియల్ ఇంటలీజెన్సీతో నెట్టింట దిగ్గజాల మధ్య పోటీ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్ (Microsoft) భారీగా పెట్టుబడి పెట్టిన ఓపెన్ ఏఐ ద్వారా ఛాట్ జీపీటీని సృష్టించింది. ఇప్పుడు ఆ యాంత్రిక ఛాట్‌బోట్ సర్వీస్‌కు పోటీగా మరో దిగ్గజం గూగుల్ (Google) కూడా ఛాట్‌బోట్ బార్డ్ ను తెస్తున్నట్టు ప్రకటించింది.
Date : 13-02-2023 - 7:15 IST