Adireddy Vasu
-
#Andhra Pradesh
Mahanadu : `మహానాడు`పై YCP లుక్ ,రాజమండ్రిలో CID హల్ చల్
మహానాడును(Mahanadu) కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది. వచ్చే ఎన్నికలకు దిశానిర్దేశం చేయడానికి సిద్దమైయింది
Date : 01-05-2023 - 2:28 IST -
#Andhra Pradesh
TDP MLA Husband Arrested: రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే భర్త ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ అప్పారావు అరెస్ట్
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు (Adireddy Vasu)ను అరెస్ట్ చేశారు. వాసుకు చెందిన చిట్ ఫండ్ కంపెనీల్లో కొద్ది రోజులుగా సీఐడీ సోదాలు చేస్తోంది. చిట్ ఫండ్ వ్యవహారాల్లో అవకతవకల ఆరోపణలపై ఈ చర్యలు తీసుకుంది.
Date : 30-04-2023 - 3:10 IST