Adelaide
-
#Sports
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అడిలైడ్‌లో చరిత్ర సృష్టించే అవకాశం.. మేటర్ ఏంటంటే?
రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో మరో వికెట్ తీస్తే 2024లో టెస్టుల్లో 50 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. భారత ఆటగాడు ఆర్ అశ్విన్ కూడా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
Published Date - 05:36 PM, Thu - 28 November 24