Actor Siddharth
-
#Cinema
Aditi Rao Hydari : పెళ్లి తర్వాత హీరోయిన్ అదితి పెట్టిన ఫస్ట్ పోస్ట్
Aditi Rao Hydari : 'నువ్వే నా సూర్యుడు. నువ్వే నా చంద్రుడు. నువ్వే నా తారాలోకం. మిసెస్ అండ్ మిస్టర్ సిద్ధు' అని ఆమె రాసుకొచ్చింది.
Published Date - 03:57 PM, Mon - 16 September 24 -
#Cinema
Siddharth: హీరో సిద్దార్థ్‌కు ఎయిర్‌పోర్టులో అవమానం.. ఏం జరిగిందంటే..?
బొమ్మరిల్లు ఫేం సిద్దార్థ్ (Siddharth)కు మధురై ఎయిర్‌పోర్టులో అవమానం జరిగింది. ప్రముఖ సౌత్ నటుడు సిద్ధార్థ్ (Siddharth) విమానాశ్రయ సిబ్బంది, సీఐఎస్‌ఎఫ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో తన తల్లిదండ్రులను అనవసరంగా వేధించారంటూ సిద్ధార్థ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.
Published Date - 12:10 PM, Wed - 28 December 22 -
#Sports
Siddharth Apologies : సైనాకు సిద్దార్ధ్ క్షమాపణలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనానెహ్వాల్ ను ఉద్ధేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో నటుడు సిద్దార్థ్ క్షమాపణలు చెప్పారు. తాను జోక్ చేసే ఉద్ధేశంతోనేనని అలా మాట్లాడానని, ఎవరినీ నొప్పించే ఉద్ధేశం లేదన్నారు.
Published Date - 11:28 AM, Wed - 12 January 22 -
#Speed News
Siddharth:సారీ సైనా… జోక్ చేసానంతే
నటుడు సిద్దార్థ్ స్టార్ షట్లర్, బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రత విషయంలో జరిగిన సంఘటనపై స్పందించిన సైనా దేశ ప్రధానికే భద్రత లేకపోతే ఇంకెవరికి ఉంటుందని ట్వీట్ చేశారు. సైనా ట్వీట్ పై సిద్దార్థ్ సెటైర్ వేశారు. సైనాను ఉద్దేశిస్తూ చిన్న కాక్ తో ఆడే ప్రపంచ చాంపియన్ అంటూ సమాధానమిచ్చాడు.సిద్దార్థ్ కాక్ అనే పదం వాడడంపై అభ్యంతరాలు వస్తున్నాయి. సిద్దార్థ్ ఆ పదం వాడడంపై […]
Published Date - 09:28 AM, Wed - 12 January 22