Actor Shivaji
-
#Andhra Pradesh
Shivaji : పొలిటికల్ ఎంట్రీ ఫై శివాజీ క్లారిటీ..ఒకవేళ అదే జరిగితే అందరి దూల తీర్చేస్తాను
పొలిటికల్ ఎంట్రీ ఫై నటుడు శివాజీ (Shivaji) క్లారిటీ ఇచ్చారు..నాకు రాజకీయాల కన్నా యాక్టింగ్ కెరియర్ అంటేనే ఇంట్రెస్ట్ అని, ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపు పొద్దున వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజా సమస్యల కోసం వారికి ఒక గొంతుకలా ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళతా, అందరి దూల తీర్చేస్తాను అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. We’re now on […]
Published Date - 07:52 PM, Fri - 19 January 24