Accenture
-
#Business
IT Sector Layoffs: దేశంలో మరో 50 వేల మంది ఉద్యోగాలు ఔట్?!
ఇటీవల TCS, Accenture వంటి పెద్ద ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. అంతేకాకుండా TCS మార్చి 2026 నాటికి తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 2 శాతం (సుమారు 12,000 మంది) మందిని తొలగించాలని యోచిస్తోంది.
Published Date - 07:28 PM, Sat - 11 October 25 -
#Technology
Accenture Layoffs: యాక్సెంచర్ లో 19 వేల మంది ఉద్యోగులు ఔట్..!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక టెక్ కంపెనీలు ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి (టెక్ కంపెనీలలో లేఆఫ్స్). ఇందులో ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) పేరు కూడా ఉంది.
Published Date - 09:34 AM, Tue - 18 April 23 -
#Special
Accenture Delay : జాయినింగ్ ఆలస్యమయ్యే కొత్త ఉద్యోగులకు బోనస్
19,000 మంది ఉద్యోగులను జాబ్స్ నుంచి తీసేస్తామని ఇటీవల ప్రకటించిన యాక్సెంచర్.. ఇప్పుడు కొత్త ఉద్యోగుల జాయినింగ్‌ను కూడా ఒక సంవత్సరం వరకు ఆలస్యం చేస్తోంది.
Published Date - 09:00 AM, Sat - 15 April 23