ABHFL Expansion In Telangana 2026
-
#Telangana
ABHFL: సంగారెడ్డిలో ఆదిత్య బిర్లా బ్రాంచ్ ప్రారంభం
ABHFL : దేశంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న హౌసింగ్ ఫైనాన్స్ రంగంలో ప్రముఖ సంస్థ, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ విభాగమైన ‘ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్’ (ABHFL) తెలంగాణలో తన ఉనికిని మరింత చాటుకుంది. వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికలో భాగంగా సంగారెడ్డిలో సరికొత్త శాఖను సంస్థ లాంఛనంగా ప్రారంభించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 10కి చేరుకుంది. ఇండోర్-హైదరాబాద్ ఎకనమిక్ కారిడార్ పుణ్యమా అని […]
Date : 18-06-2026 - 10:12 IST