AAP MLA
-
#India
Vanshika Saini : కెనడాలో ఆప్ నేత కుమార్తె దారుణ హత్య
ప్రతిరోజూ ఉదయాన్నే కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడే వంశిక(Vanshika Saini).. ఏప్రిల్ 26న కుటుంబసభ్యులకు ఫోన్ కాల్ చేయలేదు.
Published Date - 11:33 AM, Tue - 29 April 25 -
#India
Congress : కేజ్రీవాల్‌కు షాక్..కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే
MLA Rajendra Pal Gautam: చాలా కాలం వేచి చూసిన ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్ర పాల్ పార్టీని వీడటం అరవింద్ కేజ్రీవాల్ వర్గానికి పెద్ద దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
Published Date - 05:32 PM, Fri - 6 September 24 -
#India
Waqf Board Case: ఆప్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన ఈడీ
తెల్లవారుజామున ఈడీ ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఇంటికి చేరుకుని దాడులు చేసింది. ఏజెన్సీ అధికారులను తొలుత ఇంట్లోకి రానివ్వలేదు. ఎమ్మెల్యే, అధికారుల మధ్య చాలాసేపు హైవోల్టేజీ డ్రామా కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే స్థానిక పోలీసుల సహాయంతో ఈడీ ఎమ్మెల్యేను అరెస్టు చేసింది.
Published Date - 01:58 PM, Mon - 2 September 24 -
#India
liquor policy Case : లిక్కర్ స్కాం కేసు..మరో ఆప్ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
liquor policy Case: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఢిల్లీ మధ్యం కుభకోణం కేసు (Delhi liquor policy Case)లో దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధం ఉన్న ఆప్ నేతలకు వరుసగా నోటీసులు ఇస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు (AAP MLA) ఈడీ నోటీసులు పంపింది. ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak)కు ఈడీ అధికారులు సోమవారం సమన్లు పంపారు. తమ ముందు విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొన్నారు. […]
Published Date - 02:34 PM, Mon - 8 April 24