AAP In Punjab
-
#India
BRS Out : కేసీఆర్ ఖమ్మం సభపై ముక్కోణం, జాతీయ సభకాదని తేల్చివేత
కేసీఆర్ ఖమ్మం సభ మీద బీహార్ సీఎం వ్యంగ్యాస్త్రాలను(BRS Out) సంధించారు.
Date : 19-01-2023 - 4:47 IST -
#India
Bhagwant Mann: రెండో పెళ్లి చేసుకోబోతున్న పంజాబ్ సీఎం
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ వివాహం రేపు చండీగఢ్‌లోని తన ఇంట్లో జరగనుంది.
Date : 06-07-2022 - 3:46 IST -
#India
Hardik Patel: పంజాబ్ సర్కారుపై విరుచుకుపడ్డ హార్దిల్ పటేల్ .. కాషాయ కండువా కప్పుకోకముందే…!
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ పీసీసీ చీఫ్ హార్దిక్ పటేల్ బీజేపీలో చేరడానికి రంగం సిద్ధమైనట్టే ఉంది.
Date : 30-05-2022 - 12:03 IST -
#India
Punjab CM: పంజాబ్ సీఎం సంచలనం.. హెల్త్ మినిస్టర్ ఔట్!
ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పంజాబ్ సీఎం వేటు వేశారు.
Date : 24-05-2022 - 3:29 IST -
#India
Kejriwal: ఆప్ నేతలకు ‘కేజ్రీవాల్’ దిశానిర్దేశం!
ఇంతింతై అన్నట్టుగా ఆప్ పార్టీ దేశవ్యాప్తంగా నలుములాల విస్తరిస్తోంది. ఢిల్లీకి పరిమితమైన ఆప్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పంజాబ్ లో అధికారాన్ని కైవసం చేసుకొని...
Date : 21-03-2022 - 4:14 IST -
#India
Job Notifications in Punjab : పంజాబ్ ప్రభుత్వం తొలి సంచలనం
తొలి సమావేశంలోనే పంజాబ్ ప్రభుత్వం సంచలనం సృష్టిస్తూ 25వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. \
Date : 19-03-2022 - 5:19 IST -
#Special
Mother of MLA: కొడుకు ఎమ్మెల్యే.. తల్లి స్కూల్ స్వీపర్!
సాధారణంగా తమ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నత ఉద్యోగాలు చేస్తుంటే.. ఆ ఇంట్లోని వాళ్లు చిన్నచితక పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ తన కొడుకు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, ఓ తల్లి మాత్రం ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్ గా పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది.
Date : 14-03-2022 - 12:51 IST -
#India
Punjab: పంజాబ్ మాజీలకు పోలీసుల షాక్!
పంజాబ్ లో 122 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆప్ సర్కార్ నుంచి భగవంత్ మాన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి నాలుగురోజుల ముందే మాజీలకు షాక్ ఇచ్చారు
Date : 12-03-2022 - 10:41 IST -
#India
Congress: కాంగ్రెస్ కథ ఇక కంచికే!
ఎవరూ ఊహించనిది జరిగితే.. అది అద్భుతం లేదంటే సంచలనం అని అంటారు. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో సంచలనాత్మక మార్పులు తప్పేలా కనిపించడం లేదు.
Date : 10-03-2022 - 3:16 IST -
#India
Exit Polls: యూపీ బీజేపీదే.. పంజాబ్‌లో ఆప్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రాష్ట్రాల్లో దేశంలోని అత్యంత కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కూడా ఉండటంతో.. అందరి దృష్టి ఈ ఎన్నికలపై నెలకొంది.
Date : 07-03-2022 - 8:34 IST