Telangana
-
#Telangana
Telangana Cotton Crisis : పత్తి కొనుగోళ్లు బంద్.. గగ్గోలు పెడుతున్న రైతులు
Telangana Cotton Crisis : తెలంగాణ రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిన్నింగ్ మిల్లుల యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె రైతులకు తీవ్ర సమస్యలను తెచ్చిపెడుతోంది. ఇప్పటికే పత్తి సేకరణ సీజన్ ఉత్సాహంగా సాగుతుండగా, అకస్మాత్తుగా కొనుగోళ్లు నిలిచిపోవడం వల్ల రైతులు గందరగోళానికి గురవుతున్నారు
Date : 18-11-2025 - 4:30 IST -
#Telangana
BESS Solar Project : తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు ఏర్పాటు
BESS Solar Project : తెలంగాణలో పునరుత్పాదక శక్తి రంగంలో మరో కీలక ముందడుగు పడింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో కూడిన 1500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం ఆమోదించడంతో
Date : 18-11-2025 - 4:07 IST -
#Telangana
Jobs: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్
Jobs: తెలంగాణ నిరుద్యోగులకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గొప్ప సంతోష వార్తను అందించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో మొత్తం ఏడు వేల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించడం యువతలో
Date : 18-11-2025 - 11:50 IST -
#Andhra Pradesh
Anti Maoist Operation : భారీ ఎన్‌కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది హతమైనట్లు […]
Date : 18-11-2025 - 11:31 IST -
#Telangana
Telangana Roads: తెలంగాణ లో 4 నేషనల్ హైవేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Telangana Roads: తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో పెద్ద బూస్ట్ లభించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్మించాల్సిన నాలుగు కీలక జాతీయ రహదారులకు NHAI అనుమతులు ఇచ్చి, టెండర్లను ఆహ్వానించడం రాష్ట్ర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచనుంది
Date : 18-11-2025 - 11:30 IST -
#Telangana
BC Reservation : బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెడుతుందా..?
BC Reservation : స్టే ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది. కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు స్టేను సమర్థిస్తూ కేసును తిరస్కరించింది
Date : 18-11-2025 - 10:28 IST -
#Speed News
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. అప్పుడే నోటిఫికేషన్!?
స్థానిక సంస్థల పదవీకాలం ఇప్పటికే ముగియడంతో ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి, తమ పాలనా విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ 'ప్రజాపాలన వారోత్సవాలు' నిర్వహించాలని నిర్ణయించింది.
Date : 17-11-2025 - 7:47 IST -
#Telangana
Saudi Bus accident : సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం- సీఎం రేవంత్
Saudi Bus accident : సౌదీ అరేబియాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం తెలంగాణ రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొని మంటల్లో
Date : 17-11-2025 - 6:10 IST -
#Special
Politics : రాజకీయ కుటుంబాల్లో ఇంటిపోరు.. ఢమాల్ అంటున్న పార్టీలు
Politics : భారత రాజకీయాల్లో కుటుంబ వారసత్వం భాగమైపోయిన ఈ కాలంలో, ఆడబిడ్డల మధ్య చోటుచేసుకుంటున్న అంతర్గత విభేదాలు రాజకీయ పార్టీలను కుదిపేస్తున్నాయి
Date : 17-11-2025 - 12:02 IST -
#Telangana
Ramoji: రామోజీ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ – సీఎం రేవంత్
Ramoji: రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామోజీ ఫిల్మ్ సిటీ తెలుగు రాష్ట్రాల గర్వకారణమని
Date : 17-11-2025 - 9:18 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ ప్రశంసలు!
స్థానిక సంస్థల ఎన్నికలను డిసెంబర్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే ప్రణాళికలను రేవంత్ రెడ్డి జాతీయ నాయకత్వానికి వివరించారు.
Date : 16-11-2025 - 12:17 IST -
#Speed News
Nationcal Highway : ఆ జిల్లాకు మహర్దశ.. 2 లైన్ల రోడ్డు 4 లైన్లుగా..!
జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులు వస్తున్నాయి. ఉన్న రహదారుల విస్తీర్ణాన్ని పెంచుతూ కొత్త రోడ్లను వేస్తున్నారు. దీనిలో భాగంగానే.. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆలోచనగా ఉన్న సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట రహదారిని 4 లైన్లుగా మార్చనున్నారు. దీనికి ప్రస్తుతం రూ.50 కోట్లు మంజూరయ్యాయి. దీనికి సంబంధించి వివరాలను తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకార్ వెల్లడించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా సిద్ధిపేట జిల్లాలోని హుస్నాబాద్ […]
Date : 15-11-2025 - 3:19 IST -
#Speed News
Local Body Elections: సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్.. ఆరోజే క్లారిటీ?!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు కేవలం ఉప ఎన్నిక ఫలితం మాత్రమే కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వసనీయతకు ప్రతీక అని ఆయన అన్నారు.
Date : 14-11-2025 - 5:49 IST -
#Cinema
Nagarjuna: క్షమాపణలు చెప్పిన మంత్రి.. నాగార్జున ఏం చేశారంటే?
తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నట్లు తెలియజేస్తూ మంత్రి కొండా సురేఖ నిన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు. నాగార్జున, వారి కుటుంబం పట్ల తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆమె స్పష్టం చేశారు.
Date : 13-11-2025 - 6:58 IST -
#Telangana
Distribution of Fish : చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఉత్తమ్
Distribution of Fish : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమం పల్లెప్రాంతాల్లో చేపల ఉత్పత్తిని పెంచే దిశగా ఒక కీలక అడుగుగా నిలుస్తోంది
Date : 12-11-2025 - 6:49 IST