Telangana
-
#Telangana
Maoist Hidma : సీక్రెట్ బంకర్లో హిడ్మా.. కర్రె గుట్టలపై ఏం జరుగుతోంది ?
మావోయిస్టు హిడ్మా అండ్ టీమ్ ఒక సీక్రెట్ బంకర్(Maoist Hidma)లో దాచుకున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి.
Date : 23-04-2025 - 8:41 IST -
#Trending
Daifuku : హైదరాబాద్‌లో అధునాతన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రారంభం
ఇంట్రాలాజిస్టిక్స్ మరియు మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆటోమేషన్‌లో ప్రపంచ అగ్రగామి , జపాన్‌కు చెందిన డైఫుకు కో. లిమిటెడ్ అనుబంధ సంస్థ , డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో తమ ప్రతిష్టాత్మకమైన రూ . 2.27 బిలియన్ల విలువైన అత్యాధునిక తయారీ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది.
Date : 23-04-2025 - 4:47 IST -
#Telangana
BRS Silver Jubilee : ‘రజతోత్సవ’ సభ గేమ్ ఛేంజర్ కానుందా?
రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని సభ నడిపితే కేసీఆర్ కు(BRS Silver Jubilee),బిఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశీలకులంటున్నారు.
Date : 23-04-2025 - 3:30 IST -
#Telangana
Maoist Hidma : కర్రెగుట్టల్లోకి మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా దళం ?
కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావొద్దంటూ మావోయిస్టులు(Maoist Hidma) కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.
Date : 22-04-2025 - 1:12 IST -
#Telangana
Quashes FIR Against KTR: కేటీఆర్ కేసు హైకోర్టులో కొట్టివేత.. అసలు ఏం జరిగిందంటే?
కేటీఆర్ తరపు న్యాయవాది టీవీ రమణారావు కోర్టులో వాదిస్తూ మేడిగడ్డ బ్యారేజీ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ లేదని తెలిపారు.
Date : 21-04-2025 - 3:39 IST -
#Telangana
By Polls : అతి త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు – కేటీఆర్
By Polls : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేకపోయారని, ప్రజలు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు
Date : 20-04-2025 - 7:27 IST -
#Telangana
Indravelli Martyrs : ఇంద్రవెల్లి ఘటనకు 44 ఏళ్లు.. తొలిసారి అధికారికంగా సంస్మరణ దినం
1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో(Indravelli Martyrs) జల్, జంగిల్, జమీన్ కోసం అడవి బిడ్డలు శాంతియుత సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
Date : 20-04-2025 - 1:05 IST -
#Telangana
Telangana : ఫ్యాన్సీ నంబర్లతో ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం
ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి శనివారం(ఈరోజు) ఒక్క రోజే రూ.3.71 కోట్ల ఆదాయం వచ్చింది. టీజీ09 ఎఫ్ 0001 నంబర్‌ను రూ.7.75 లక్షలకు సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ దక్కించుకున్నారు.
Date : 19-04-2025 - 9:25 IST -
#Telangana
CM Revanth Reddy : తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు : సీఎం రేవంత్ రెడ్డి
ఒక రాష్ట్ర అభివృద్ధికి సముద్రాన్ని చేరే మార్గం లేకపోయినా వ్యాపార మార్గాలు తెరవాలంటే డ్రై పోర్ట్ అవసరం. తెలంగాణలో అతి త్వరలోనే డ్రై పోర్ట్‌ను ఏర్పాటు చేయనున్నాం. దీని ద్వారా నేరుగా దిగుమతి-ఎగుమతులకు మార్గం సుసాధ్యం అవుతుంది.
Date : 19-04-2025 - 3:38 IST -
#Telangana
Inter results : 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫలితాలను విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సహా అధికారులు పాల్గొననున్నారు.
Date : 19-04-2025 - 2:18 IST -
#Telangana
Untimely Rains : అకాల వర్షాలు..అన్నదాతలు ఆగమాగం
Untimely Rains : శుక్రవారం సాయంత్రం నుండి కురిసిన అకాల వర్షాలు (Untimely Rains ), ఈదురుగాలులు, పిడుగులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
Date : 19-04-2025 - 10:48 IST -
#Telangana
Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులు(Central Intelligence) బాగా పెరిగాయట.
Date : 19-04-2025 - 9:03 IST -
#Telangana
Aadhaar: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఆధార్ ఇబ్బందులు.. ఉచిత ప్రయాణంపై ఎఫెక్ట్
ఆధార్ కార్డు అనేది భారతీయులకు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్లలో ఒకటి. ఈ కార్డు లేకుండా ఏ పని జరగదు.. ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు చాలా కీలకం.
Date : 18-04-2025 - 8:57 IST -
#Telangana
Rain : హైదరాబాద్ భారీ వర్షం..రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి
Rain : హైదరాబాద్‌తో పాటు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట వంటి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి
Date : 18-04-2025 - 8:30 IST -
#Telangana
CM Revanth Reddy : ఏఐ డిజిటల్ సేవల్లో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని జపాన్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులకు అనుకూలతలను వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి టోక్యో నుంచి చాలా నేర్చుకున్నానని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
Date : 18-04-2025 - 7:01 IST