HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Telangana News

Telangana

  • Telangana Jana Samithi Kodandaram Sensational Comments

    #Telangana

    Telangana Jana Samithi: టీజేఎస్ అధ్య‌క్షుడు కోదండ‌రామ్ ఎందుక‌లా అన్నారు.. అలాచేస్తే ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరుతుందా?

    తాజాగా కోదండ‌రామ్ చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చేందుకు ఏ నిర్ణ‌యానికైనా తాము సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు.

    Date : 04-06-2023 - 8:30 IST
  • Telangana Formation Day 2023

    #Telangana

    Telangana Formation Day 2023:16 మంది త‌హ‌సీల్దార్లకు డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా ప‌దోన్న‌తి

    తెలంగాణలో త‌హ‌సీల్దార్లు, సెక్ష‌న్ ఆఫీస‌ర్ల‌కు కెసిఆర్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ సందర్భంగా అర్హులైన వారికి డిప్యూటీ క‌లెక్ట‌ర్లుగా పదోన్నతులు క‌ల్పించింది

    Date : 03-06-2023 - 9:07 IST
  • #Telangana

    MIM Strategy: బీఆర్ఎస్ కు ఓవైసీ షాక్.. ఆదిలాబాద్ లో బరిలో ఎంఐఎం?

    ఆదిలాబాద్‌లో 10 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుందని అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

    Date : 03-06-2023 - 6:00 IST
  • Kavitha

    #Telangana

    MLC Kavitha: దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ విస్తరిస్తోంది: రైతు దినోత్సవంలో కవిత

    దేశవ్యాప్తంగా తెలంగాణలో రైతుల అభివృద్ధిపై చర్చ జరుగుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

    Date : 03-06-2023 - 4:00 IST
  • Election preparation

    #Telangana

    Elections: తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ మొదలు- ఈసీ కీలక ఆదేశాలు

    తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.

    Date : 03-06-2023 - 1:47 IST
  • KCR is silent on BJP

    #Telangana

    CM KCR: దేశంలో తెలంగాణ మోడల్ మార్మోగుతోంది: దశాబ్ది ఉత్సవాల్లో కేసీఆర్!

    రాష్ట్ర సచివాలయంలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో CM KCR పాల్గొని తెలంగాణ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

    Date : 02-06-2023 - 6:20 IST
  • PM Modi Greetings

    #Speed News

    PM Modi Greetings: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు

    తెలంగాణ రాష్ట్రం నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu), ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు (PM Modi Greetings) తెలిపారు.

    Date : 02-06-2023 - 10:48 IST
  • KT Rama Rao

    #Telangana

    KT Rama Rao: మళ్లీ అధికారంలోకి మేమే.. బీఆర్‌ఎస్‌ 90 నుంచి 100 సీట్లు గెలుస్తుంది: మంత్రి కేటీఆర్

    బీఆర్‌ఎస్‌ 90 నుంచి 100 సీట్లు గెలుచుకుని హ్యాట్రిక్‌ సాధిస్తుందని, మూడోసారి కూడా అధినేత కే చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామారావు (KT Rama Rao).

    Date : 02-06-2023 - 7:39 IST
  • Formantion Day New

    #Special

    Dashabdi Utsavalu: తెలంగాణ ‘దశాబ్ది’ ఉత్సవాలు దద్దరిల్లేలా!

    తెలంగాణ ​రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ అన్నీ పార్టీలు జయహో తెలంగాణ అని నినదిస్తున్నాయి.

    Date : 01-06-2023 - 5:34 IST
  • Telangana Formation Day

    #Telangana

    Telangana Formation Day 2023: తెలంగాణ ఉద్యమంలో బీజేపీదే కీలక పాత్ర

    తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని బీజేపీ ముందుండి నడిపించిందని ఆయన అన్నారు.

    Date : 01-06-2023 - 3:37 IST
  • Students

    #Speed News

    Free Notebooks: విద్యార్థులకు గుడ్ న్యూస్, ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ!

    ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రూ. 56.24 కోట్ల విలువైన 1.17 కోట్ల ఉచిత నోట్‌బుక్‌లను పంపిణీ చేయనుంది.

    Date : 01-06-2023 - 12:46 IST
  • Beer Sales

    #Telangana

    Beer Sales: జోరు పెంచిన బీరు.. నెల రోజుల్లో 7.44 కోట్ల బీర్లు తాగేశారు..!

    ఈ వేసవికాలంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రతతో బీర్ల విక్రయాలు (Beer Sales) కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి.

    Date : 01-06-2023 - 11:32 IST
  • Telangana

    #Telangana

    Telangana: అర్చకులకు సీఎం కేసీఆర్ తీపి కబురు.. గౌరవభృతి పెంపు

    తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అర్చకులకు తీపి కబురు అందించారు. వేద‌శాస్త్ర పండితుల‌కు తెలంగాణ ప్రభుత్వం నెల నెల గౌర‌వ‌భ‌వృతి 2,500 అందిస్తున్న విషయం తెలిసిందే.

    Date : 31-05-2023 - 5:41 IST
  • Hyderabad

    #Speed News

    Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా మోసం.. ఐటీ అధికారులమని చెప్పి 17 బంగారు బిస్కెట్లు అపహరణ.. నలుగురు అరెస్ట్

    హైదరాబాద్‌ (Hyderabad)లోని ఓ దుకాణంలో ఆదాయపన్ను శాఖ అధికారులుగా చూపిస్తూ రూ.60 లక్షల విలువైన బంగారు బిస్కెట్లను దొంగిలించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్‌ అయ్యారు.

    Date : 31-05-2023 - 10:41 IST
  • Kavitha

    #Telangana

    MLC Kavitha: దేశంలో ఎవ్వరూ చేయనన్ని పనులు కేసీఆర్ చేశారు: ఎమ్మెల్సీ కవిత

    తెలంగాణ ప్రజల సంక్షేమం బీఆర్ఎస్ కార్యకర్తల లక్ష్యం, కర్తవ్యం అని  ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

    Date : 30-05-2023 - 4:41 IST
  • ← 1 … 268 269 270 271 272 … 276 →

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

Latest News

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd