Telangana
-
#Telangana
Telangana Irrigation: తెలంగాణ ఇరిగేషన్ కు ప్రక్షాళన..
కాళేశ్వరం లిఫ్ట్ ప్రాజెక్టులో కుప్పకూలిన మేడిగడ్డ బ్యారేజీని సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు
Date : 12-12-2023 - 3:15 IST -
#Speed News
Telangana Vs Tamil Nadu : రూ.1000 కోట్ల పెట్టుబడిని ఎగరేసుకుపోయిన తమిళనాడు
Telangana Vs Tamil Nadu : తొలుత తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడులు పెట్టాలని భావించిన అమెరికాకు చెందిన గొరిల్లా గ్లాస్ తయారీ సంస్థ కార్నింగ్ మనసు మార్చుకుంది.
Date : 12-12-2023 - 3:12 IST -
#Telangana
Free Bus Service : లేడీ గెటప్ వేసి ప్రయాణం చేస్తున్న మగవారు
తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ (Congress) పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు కీలక హామీలను ప్రారంభించి ప్రజల్లో సంతోషం నింపింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు (Free Bus Service ) ప్రయాణ సౌకర్యం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ పథకానికి మహిళలు బ్రహ్మ రథంపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గా ప్రయాణించే సౌకర్యం కల్పించడం తో సీఎం రేవంత్ ఫై మహిళ లోకం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆర్డినరీ , […]
Date : 12-12-2023 - 2:46 IST -
#Speed News
Deputy CM Bhatti: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి..!
తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నూతన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CM Bhatti) దర్శించుకున్నారు.
Date : 12-12-2023 - 1:20 IST -
#Speed News
Minister Uttam Kumar: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్ కుమార్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు.
Date : 12-12-2023 - 12:46 IST -
#Telangana
TSPSC Exams Reschedule: టీఎస్‌పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్..?
టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రీషెడ్యూల్ (TSPSC Exams Reschedule) చేసినట్లు తెలుస్తోంది.
Date : 12-12-2023 - 8:55 IST -
#Telangana
TSPSC : టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రొఫెసర్ కోదండరామ్..?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కొత్త చైర్మన్‌గా ప్రొఫెసర్ ఎం కోదండరామ్ నియమితులయ్యే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా కోదండరామ్‌ను నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ కోదండరామ్ జేఏసీ చైర్మన్‌గా పనిచేశారు. నిరుద్యోగుల కోసం ఆయన పలు పోరాటాలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఆయన ఉద్యమ సమయంలో పోరాడారు. కోదండరామ్‌కు సాధారణంగా […]
Date : 12-12-2023 - 8:03 IST -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కమిషన్ చైర్మన్ బి. జనార్దన్ రెడ్డి సోమవారం తన పదవికి రాజీనామా చేశారు.
Date : 12-12-2023 - 6:40 IST -
#Telangana
CM Revanth Reddy : రైతులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
గత కొద్దీ రోజులుగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) గుడ్ న్యూస్ తెలిపారు. రైతులకు పంట పెట్టుబడి సాయం (Rythu Bandhu scheme) చెల్లింపులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో ఇచ్చిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదని, దీంతో గతంలో మాదిరి రైతు బంధు (Rythu Bandhu scheme) చెల్లింపులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గతంలో […]
Date : 11-12-2023 - 9:05 IST -
#Telangana
200 Units – Free Electricity : ప్రతినెలా 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్.. ఎప్పటి నుంచి ?
200 Units - Free Electricity : ఇప్పుడు యావత్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు అమల్లోకి తేబోతున్న ఆరు గ్యారంటీలపైనే చర్చ జరుగుతోంది.
Date : 11-12-2023 - 2:43 IST -
#Speed News
Free Bus Survices: మహిళలకు ఫ్రీ టికెట్..ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి?
ఉచిత బస్ ప్రయాణం పట్ల మహిళాలోకం ఆనందం వ్యక్తం చేస్తుంటే దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే నష్టాల్లోనుండి బయటికొస్తున్న ఆర్టీసీ మీద మహిళలకు ఉచిత ప్రయాణం హామీ
Date : 11-12-2023 - 1:29 IST -
#Speed News
Global Investment Summit: త్వరలో గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్: కిషన్ రెడ్డి
దేశంలో టూరిజం విభాగం అభివృద్ధి చెందడం వల్లే విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు
Date : 11-12-2023 - 9:47 IST -
#Speed News
Waqf Board Issue: వక్ఫ్ బోర్డు రికార్డుల మిస్సింగ్ పై హైకోర్టు న్యాయమూర్తి విచారణకు డిమాండ్
తెలంగాణలోని మైనారిటీలకు అన్యాయం జరుగుతోందని, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్న జర్నలిస్టుల ఫోరమ్ జర్నలిస్ట్స్ ఫర్ జస్టిస్ (జెఎఫ్‌జె) అక్రమ సీలింగ్‌పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో తక్షణమే విచారణ జరిపించాలని కోరారు
Date : 11-12-2023 - 9:17 IST -
#Telangana
Drugs : హైదరాబాద్‌లో ఏడుగురు డ్రగ్స్ వ్యాపారులను అరెస్ట్ చేసిన పోలీసులు
డ్రగ్స్ సరఫరా చేస్తున్నాఏడుగురిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, వెస్ట్ జోన్ బృందం పట్టుకుంది. వారి వద్ద నుంచి 310
Date : 11-12-2023 - 7:45 IST -
#Telangana
Telangana : సీఎం రేవంత్ కీలక నిర్ణయం..54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు
చైర్మన్లు, వైస్ చైర్మన్ల కార్యాలయాల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా సేవలందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి సొంత డిపార్టుమెంట్లలోకి వెళ్ళిపోవాలని ఈ ఆదేశాల్లో పేర్కోన్నారు
Date : 10-12-2023 - 11:27 IST