Telangana
-
#Telangana
Lok Sabha Polls : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పార్టీల దూకుడు
గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలు , నేతలు , అభ్యర్థులు శ్రమిస్తున్నారు.
Date : 30-04-2024 - 9:13 IST -
#Telangana
KCR : ఆలోచన మార్చుకున్న కేసీఆర్..
పదేళ్ల పాటు వారికీ కీలక పదవులు కట్టబెట్టి..వారి చెప్పిందల్లా వినుకుంటూ..వారికీ కావాల్సిన నేతలకు పనులు అప్పగిస్తూ ఎంతో చక్కగా చూసుకున్న..ఈరోజు కేసీఆర్ వద్దంటూ వెళ్లిపోయారు
Date : 30-04-2024 - 8:46 IST -
#Telangana
RMP Doctor : తెలిసీతెలియని వైద్యంతో యువకుడి ప్రాణం తీసిన ఆర్ఎంపీ
జ్వరం వచ్చిందని సదరు ఆర్ఎంపీ వద్దకు వెళ్తే..గంటలో 7 ఇంజెక్షన్లు ఇచ్చి యువకుడి ప్రాణాలు తీసాడు
Date : 30-04-2024 - 8:28 IST -
#Speed News
PM Modi: ఇవాళ తెలంగాణలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభ
PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ మెదక్, సంగారెడ్డి జిల్లాలలో పర్యటించనున్నారు.
Date : 30-04-2024 - 7:55 IST -
#Telangana
Kingfisher Beer Light : లైట్ బీర్లు అందజేయాలంటూ తెలంగాణ సర్కార్ కు లేఖ ..
తెలంగాణ (Telangana ) లో ఎండలు (Summer ) ఏ రేంజ్ లో దంచి కొడుతున్నాయో తెలియంది కాదు..ఉదయం 9 దాటితే నిప్పుల కొలిమిలా మారుతుంది. ఇంట్లో నుండి అడుగు భయటపెట్టాలనే ప్రజలు వణికిపోతున్నారు. సాయంత్రం 07 వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోయేసరికి ప్రజలంతా కూలర్లు , ఫ్యాన్లు , ఏసీలకు అత్తుకుపోతున్నారు. ఇక ఈ వేడి తాపాన్ని తట్టుకోలేక మందుబాబులు బీర్లను తెగతాగేస్తూ ఉండడం తో రాష్ట్ర వ్యాప్తంగా బీర్ల కొరత ఏర్పడింది. సరఫరా […]
Date : 29-04-2024 - 9:44 IST -
#Telangana
OU University : ఓయూ విద్యార్థులకు భరోసా ఇచ్చిన భట్టి
నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడడంతో ఆందోళనకు దిగారు
Date : 29-04-2024 - 9:28 IST -
#Telangana
Raghunandan Rao : గల్లీలో.. ఢిల్లీలో లేని.. కారును గెలిపిస్తే మిగిలేది శూన్యమే: రఘునందన్ రావు
Raghunandan Rao:మెదక్ లోక్సభ బీజేపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో మెదక్ పార్లమెంట్ జరిగిన కిసాన్ మోర్చా(kisan morcha) సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రెవంత్రెడ్డిలపై విమర్శలు గుప్పించారు. గల్లీలో లేని ఢిల్లీలో లేని కారును గెలిపిస్తే మనకు మిగిలేది శూన్యమేనని ఆయన అన్నారు. We’re now on WhatsApp. Click to Join. అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో […]
Date : 29-04-2024 - 6:42 IST -
#Speed News
Congress Vs BJP : ‘‘బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు’’.. కాంగ్రెస్ వినూత్న ప్రచారం షురూ
Congress Vs BJP : తెలంగాణకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ‘గాడిద గుడ్డు’ ప్రచార కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ వేదికగా ప్రారంభించింది.
Date : 29-04-2024 - 2:38 IST -
#Telangana
CS: పోలీసులకు తెలంగాణ సీఎస్ ఫిర్యాదు.. శాంతి కుమారి పేరుతో మోసాలు
CS: తెలంగాణ సీఎస్ శాంతి కుమారి తన డీపీని ఉపయోగించి దుర్మార్గులు ఫేక్ కాల్స్ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిక ప్రకటన ప్రకారం.. శాంతి కుమారి, ఐఏఎస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీపీని ఉపయోగించి కొందరు దుర్మార్గులు. తెలంగాణకు చెందిన, మొబైల్ నంబర్ +977-984-4013103 తో నకిలీ కాల్స్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఫిర్యాదు చేయబడింది. FIR నం. 4/2024 తేదీ 28-04-2024 ప్రకారం కేసు బుక్ […]
Date : 29-04-2024 - 2:31 IST -
#Telangana
LS Polls: తెలంగాణలో తగ్గిన ప్రాతినిధ్యం.. లోక్ సభ రేసులో అతివలు అంతంత మాత్రమే!
LS Polls: తెలంగాణలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి కేవలం ఆరుగురు మహిళా అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతుండడంతో మహిళల ప్రాతినిధ్యం తగ్గుముఖం పట్టింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా ప్రధాన పార్టీల్లో ఎన్నికల బరిలో మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మహిళా అభ్యర్థులను నామినేట్ చేయగా, బీజేపీ, బీఆర్ఎస్ వరుసగా ఇద్దరు, ఒకరిని బరిలోకి దింపాయి. ప్రధాన రాజకీయ పార్టీల నుంచి మొత్తం 51 మంది అభ్యర్థుల్లో మహిళలు […]
Date : 29-04-2024 - 2:03 IST -
#Telangana
Results : రేపు తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు
10th Class Exam Results: తెలంగాణ(Telangana)లో ఇటీవల నిర్వహించిన పదో తరగతి పరీక్ష ఫలితాలు(10th Class Exam Results) రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. పత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తికాగా.. తప్పులు దొర్లకుండా ఉండేందుకు మరోసారి జవాబు పత్రాలను పరిశీలించి.. మార్కుల నమోదుతో పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో టెన్త్ పరీక్ష ఫలితాల విడుదలకు […]
Date : 29-04-2024 - 12:02 IST -
#Speed News
Lok Sabha Segments : ఐదు లోక్సభ సెగ్మెంట్లకు కో-ఇన్ఛార్జ్ల నియామకం.. కీలక నేతలకు ఛాన్స్
Lok Sabha Segments : తెలంగాణలోని ఐదు లోక్ సభ సెగ్మెంట్లకు కో-ఇన్ఛార్జ్లను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
Date : 29-04-2024 - 11:30 IST -
#Telangana
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
Date : 28-04-2024 - 11:13 IST -
#Telangana
Rains Alert: చల్లని కబురు.. తెలంగాణలోని 14 జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ జిల్లాల్లో ఏప్రిల్ 29న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది.
Date : 28-04-2024 - 1:20 IST -
#Telangana
Etela Rajender : మరో జన్మ ఎత్తినా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు
కాంగ్రెస్ హామీలు అమలు జరగాలంటే రూ.2 లక్షల కోట్లు కోవాలని కానీ రాష్ట్రంలో అదనంగా రూ.5 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేని పరిస్థితి ఉందన్నారు
Date : 28-04-2024 - 12:08 IST