Telangana
-
#Sports
KSG Journalist T20 Premier League: దివ్యాంగ క్రీడాకారులకు ‘ఎస్‌జాట్’ చేయూత * కేఎస్‌జీ జేపీఎల్ విజేత టీవీ9
కేఎస్‌జీ జర్నలిస్టు టీ20 ప్రీమియర్ లీగ్‌లో టివి9 సత్తా చాటింది. ఎన్టీవీపై టీవీ9 12 పరుగుల తేడాతో గెలిచి జేపీఎల్ సీజన్-1 చాంపియన్‌గా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ఎన్టీవీ ప్లేయర్ కిరణ్‌కు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టీవీ9 ప్లేయర్ జగదీష్‌కు లభించింది.
Date : 27-07-2024 - 10:14 IST -
#Telangana
TG Assembly : అసెంబ్లీలో హరీష్ రావు – కోమటిరెడ్డిల మధ్య మాటల యుద్ధం
ఆకారం పెరిగింది కానీ తెలివి పెరగలేదంటూ హరీష్ రావుపై మంత్రి విరుచుకుపడ్డాడు
Date : 27-07-2024 - 3:04 IST -
#Telangana
Telangana Panchayat Elections : ఆగస్టు లో పంచాయతీ ఎన్నికలు – సీఎం రేవంత్ నిర్ణయం
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసి, ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది
Date : 26-07-2024 - 6:34 IST -
#Telangana
CM Revanth Reddy: ఏడాదిలోపు రాష్ట్రంలో 60 వేల ఉద్యోగాలు: సీఎం రేవంత్
రాబోయే 3 నెలల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రోజు శుక్రవారం సీఎం రేవంత్ రంగారెడ్డి జిల్లా వట్టింగులపల్లిలో జరిగిన 'డైరెక్ట్ రిక్రూట్ ఫైర్‌మెన్ నాలుగో బ్యాచ్' పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగ భర్తీపై పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.
Date : 26-07-2024 - 4:03 IST -
#Telangana
Telangana: మద్యం అమ్మకాలపై రేవంత్ సర్కార్ ఫోకస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు మద్యం ధరలను పెంచడంతోపాటు మరిన్ని లైసెన్స్‌లు కలిగిన మద్యం దుకాణాలను తెరవడంతోపాటు కొత్త బార్‌లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Date : 26-07-2024 - 9:20 IST -
#Telangana
KTR Comments: ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.. కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు
ప్రశ్నలు, జవాబులు, పంచ్‌లు.. ప్రాసలతో సభ అంతా రసవత్తరంగా సాగింది. అయితే ఈ క్రమంలోనే కేటీఆర్ (KTR Comments) ట్విట్టర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు.
Date : 25-07-2024 - 12:34 IST -
#Telangana
Telangana: ఆమరణ నిరాహార దీక్షకు నేను రెడీ.. కేసీఆర్ రెడీనా?
ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు తేదీ, షెడ్యూల్‌ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను డిమాండ్ చేశారు
Date : 24-07-2024 - 6:28 IST -
#Speed News
D. Srinivas: డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి సంతాపం
చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా మాజీ సభ్యుడు డి.శ్రీనివాస్ మృతి పట్ల తెలంగాణ శాసనమండలి తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
Date : 24-07-2024 - 2:37 IST -
#Speed News
Telangana : ‘‘ఈ దేశంలో తెలంగాణ భాగం కాదా?’’.. కేంద్రానికి మంత్రి శ్రీధర్‌బాబు ప్రశ్న
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్‌బాబు మండిపడ్డారు.
Date : 24-07-2024 - 2:35 IST -
#Telangana
Singareni Privatization: సింగరేణి సేఫ్, ప్రవేటీకరణ ఆలోచన లేదు: కిషన్ రెడ్డి
తెలంగాణలో సింగరేణి కాలరీస్ కంపెనీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, దానిని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం తెలిపారు.
Date : 24-07-2024 - 2:22 IST -
#Telangana
KTR Birthday: కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజాసేవ చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని సీఎం రేవంత్ కోరారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్ధించారు.
Date : 24-07-2024 - 12:55 IST -
#Telangana
Revanth On Budget: సబ్ కా సాత్ పెద్ద బోగస్, బడ్జెట్‌పై సీఎం ఫైర్
కేంద్ర బడ్జెట్ విధానం చూస్తుంటే రాష్ట్రంపై బీజేపీ వివక్ష మాత్రమే కాదు, తెలంగాణపై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం బడ్జెట్ ప్రతుల్లో తెలంగాణ అనే పదంపై కేంద్రం నిషేధం విధించినట్లుగా ఒక్క మాట కూడా కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు
Date : 23-07-2024 - 8:34 IST -
#Andhra Pradesh
Union Budget 2024-25 : నిరాశలో తెలంగాణ..సంబరాల్లో ఏపీ
యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ , దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ , మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేసే బడ్జెట్
Date : 23-07-2024 - 3:54 IST -
#Telangana
Union Budget 2024-25 : తెలంగాణకు మరోసారి కేంద్రం ‘0’ బడ్జెట్ – కేటీఆర్
16 స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు, బీహార్‌కి దక్కిన నిధులను చూసైనా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి
Date : 23-07-2024 - 3:25 IST -
#Trending
Union Budget 2024-25 Highlights : బడ్జెట్ హైలైట్స్
రూ.48.21 లక్షల కోట్లతో సీతారామన్ బడ్జెట్ ప్రకటించారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు, పన్ను ఆదాయం రూ.28.38లక్షల కోట్లు, ద్రవ్యలోటు 4.3శాతం ఉంటుందని అంచనా వేశారు
Date : 23-07-2024 - 2:44 IST