Revanth Reddy
-
#Telangana
KTR : ఉచిత తాగునీటి పథకాన్ని తొలగించాలన్న కుట్ర.. మూర్ఖత్వం పరాకాష్ఠలో సీఎం రేవంత్: కేటీఆర్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకం ద్వారా హైదరాబాద్‌లోని కోటి 20 లక్షల ప్రజలకు మంచి నీరు నిరంతరంగా అందుతుంది. అలాంటి పథకాన్ని తవ్వేయాలన్న తపనను ప్రజలు ఎప్పటికీ క్షమించరని హెచ్చరించారు.
Published Date - 12:45 PM, Tue - 5 August 25 -
#Telangana
CM Revanth Reddy : కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీఎం వ్యాఖ్యలు
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అజాగ్రత్తలతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిందని ఆరోపించారు.
Published Date - 09:58 PM, Mon - 4 August 25 -
#Speed News
KTR : హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Published Date - 12:38 PM, Sat - 2 August 25 -
#Telangana
Revanth Reddy : తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్‌రెడ్డికి ఊరట
బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు, నాంపల్లి స్పెషల్ కోర్టులో ఒక ఫిర్యాదు పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన వ్యాఖ్యలు కొన్ని వర్గాలను గాయపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ కేసు పెట్టారు. అయితే, ఈ ఫిర్యాదు రాజకీయ ఉద్దేశ్యంతో పెట్టారని ఆరోపిస్తూ, సీఎం రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.
Published Date - 11:48 AM, Fri - 1 August 25 -
#Speed News
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
CM Revanth Reddy : సుప్రీంకోర్టులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ) చట్టం కింద నమోదు అయిన కేసులో రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావనపై సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Published Date - 04:36 PM, Tue - 29 July 25 -
#Telangana
Telangana : బీసీ రిజర్వేషన్ల పై ఢిల్లీకి పయనం..రేవంత్ రెడ్డి నేతృత్వంలో భారీ ధర్నాకు సిద్ధం!
ఆగస్టు 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు కలిసి ఢిల్లీకి వెళ్లి భారీగా నిరసనలు చేపట్టనున్నారు. ప్రధాని నరేంద్రమోడీని కలవాలనే ప్రయత్నంలో ఉన్నా ఆయన స్పందించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బిల్లులను ఎందుకు పెండింగ్‌లో ఉంచిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
Published Date - 10:00 AM, Tue - 29 July 25 -
#Telangana
Caste Census : సీఎం రేవంత్ కు కవిత సవాల్
Caste Census : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనను కాంగ్రెస్ “ఎక్స్‌రే, సీటీ స్కాన్” అంటూ చెప్పడం అసత్యమని, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ మాయాజాలమని
Published Date - 03:00 PM, Fri - 25 July 25 -
#Telangana
CM Revanth Reddy : కులగణనలో తెలంగాణ మోడల్‌కు రోల్ మోడల్ హోదా
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు.
Published Date - 07:13 PM, Wed - 23 July 25 -
#Telangana
Revanth Reddy : హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియ సాగిన తరువాత, గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తుది తీర్పును రిజర్వు చేసింది. చివరకు, జూలై 17న కేసుపై తుది తీర్పును వెలువరించింది.
Published Date - 03:31 PM, Thu - 17 July 25 -
#Andhra Pradesh
Banakacharla Project : చంద్రబాబు కు బిగ్ షాక్ ఇచ్చిన సీఎం రేవంత్
Banakacharla Project : రేపు జరగనున్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
Published Date - 11:35 AM, Tue - 15 July 25 -
#Speed News
Telangana Cabinet : జూలై 10న ప్రత్యేకంగా జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది.
Published Date - 09:04 PM, Tue - 8 July 25 -
#Telangana
Revanth Reddy vs KTR : ఎవరొస్తారో రండి తేల్చుకుందాం!..సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
చర్చ కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు ఉదయం 11 గంటలకు ప్రెస్ క్లబ్‌కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదే సమయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. రేవంత్-కేటీఆర్ పరస్పర సవాళ్ల నేపథ్యంలో ఈ భద్రతా ఏర్పాట్లు అత్యవసరంగా మారాయి.
Published Date - 11:33 AM, Tue - 8 July 25 -
#Telangana
Harish Rao: చంద్రబాబుకు రేవంత్ రెడ్డి బ్యాగ్ మ్యాన్ గా మారారు: హరీశ్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తమ రాజకీయ ప్రయోజనాలకే ముందంజ వేస్తుందనీ, ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. ఇటీవల నీటిపారుదల శాఖపై ప్రగతి భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కూడా హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
Published Date - 02:03 PM, Wed - 2 July 25 -
#Speed News
CM Revanth Reddy : చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గోదావరి జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు తీరైన సూచనలు చేశారు.
Published Date - 07:01 PM, Tue - 1 July 25 -
#Telangana
CM Revanth Reddy : పాశమైలారం ప్రమాదంపై నిపుణులతో విచారణ.. సీఎం ఆదేశం
CM Revanth Reddy : పాశమైలారంలోని సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర రియాక్టర్ పేలుడు ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనిఖీ చేశారు.
Published Date - 12:51 PM, Tue - 1 July 25