HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Teaser Update

HariHara VeeraMallu : టీజర్ అప్డేట్ ఇచ్చిన హరిహర వీరమల్లు..

నేడు శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు నుంచి టీజర్ అప్డేట్ ని ఇచ్చారు.

  • By News Desk Published Date - 10:24 AM, Wed - 17 April 24
  • daily-hunt
Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Teaser Update
Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Teaser Update

HariHara VeeraMallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి వారియర్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఏ ఎం రత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. పవన్ పొలిటికల్ కార్యకలాపాలు వాళ్ళ ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఏపీ ఎన్నికల తరువాత ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

కాగా ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక చిన్న గ్లింప్స్, మూడు నాలుగు పోస్టర్ లు తప్ప మరో అప్డేట్ లేదు. అయితే నేడు శ్రీరామనవమి సందర్భంగా మూవీ నుంచి టీజర్ అప్డేట్ ని ఇచ్చారు. పండుగ సందర్భంగా మూవీ నుంచి ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ త్వరలో టీజర్ మీ ముందుకు రాబోతుంది అంటూ తెలియజేసారు. కానీ టీజర్ రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ టీజర్ తోనే సినిమా రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీ ఇవ్వనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

జై శ్రీరామ్… శ్రీరామనవమి శుభాకాంక్షలతో… 🏹

మీ ముందుకు… ‘ధర్మం కోసం యుధ్ధం‘ త్వరలో! #HariHaraVeeraMallu Teaser Out Soon! 🔥@PawanKalyan @DirKrish @thedeol @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @rathinamkrish @gnanashekarvs @cinemainmygenes pic.twitter.com/gqopvkFtWb

— Mega Surya Production (@MegaSuryaProd) April 17, 2024

మరి టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మూవీని ఎప్పుడు థియేటర్స్ లోకి తీసుకు వస్తారు అనేవి తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. బాలీవుడ్ స్టార్స్ బాబీ డియోల్, నోరా ఫతేహి మొఘల్ చక్రవర్తులుగా కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

కాగా పవన్ చేతిలో ఈ సినిమాతో పాటు OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. OG మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. పవన్ కి సంబంధించిన ఓ షెడ్యూల్ చేస్తే మూవీ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయ్యిపోతుందట. ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాతే పవన్.. వీరమల్లుకు డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తుంది.

Also read : Vishal Vs Udhayanidhi Stalin : తమిళనాడు థియేటర్స్‌ని ఉదయనిధి స్టాలిన్ కంట్రోల్ చేస్తున్నాడా? విశాల్ కామెంట్స్ వైరల్..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hari Hara Veera Mallu
  • Hari Hara Veera Mallu teaser
  • Pawan Kalyan

Related News

Pawan Gudem

Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd