Pawan Kalyan
-
#Andhra Pradesh
Pawan Kalyan : అమ్మవారి దీక్ష చేపట్టబోతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోనున్నారు
Published Date - 11:29 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
AP Minister’s Chambers: సెక్రటేరియట్లో ఏ మంత్రులకు ఎక్కడ ఛాంబర్లు ఇచ్చారు..?
ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కల్యాణ్ కు ఇప్పటికే చాంబర్లు కేటాయించగా తాజాగా ఇతర మంత్రులకు ఛాంబర్లను కేటాయించడం జరిగింది.
Published Date - 03:52 PM, Mon - 24 June 24 -
#Cinema
Producer Satires On YCP: వైసీపీపై సెటైర్లు వేసిన బేబీ మూవీ నిర్మాత.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
Producer Satires On YCP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే పలువురు గత ప్రభుత్వం వైసీపీపై ఊహించని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన చాలామంది ప్రముఖులు మీడియా ముఖంగానే వైసీపీపై, మాజీ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తున్నారు. టాలీవుడ్‌కి చెందిన చాలా మంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఎన్నికలకు ముందు జనసేన లేదా టీడీపీ తరుపున ప్రచారం చేశారు. అయితే ఆ సమయంలో వారిపై వైసీపీ ముఖ్య నేతలందరూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. […]
Published Date - 03:39 PM, Mon - 24 June 24 -
#Cinema
Pawan Kalyan : మరికాసేపట్లో మంత్రి పవన్ కళ్యాణ్ తో సినీ ప్రముఖుల భేటీ
సోమవారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ ని విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు కలవనున్నారు
Published Date - 11:31 AM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: రేపు పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖుల భేటీ
Pawan Kalyan: రేపు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని విజయవాడ క్యాంప్ ఆఫీసులో టాలీవుడ్ నిర్మాతలు, ప్రముఖులు కలవనున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలను వివరించడంతోపాటు.., తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ కళ్యాణ్ ను నిర్మాతలు కలవనున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు వంటి విషయాలను పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతలు చర్చించనున్నారు. పవన్ […]
Published Date - 07:30 PM, Sun - 23 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ప్రజల కోసం టెంట్ కిందే కూర్చొని సమస్యలు విన్న జనసేనాని..
మిస్సింగ్ కేసు మీద చర్యలకు పవన్ ఆదేశించారు. అనంతరం పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్‌కు పంపించారు.
Published Date - 07:36 PM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan First Speech : అసెంబ్లీ లో తొలిస్పీచ్‌తోనే అదరగొట్టిన పవన్ కళ్యాణ్
గత ప్రభుత్వంలో వ్యక్తిగత దూషణలు చాలా ఇబ్బంది పెట్టాయని , భాష మనసులను కలపడానికి ఉండాలే తప్ప విడగొట్టడానికి కాదని అభిప్రాయపడ్డారు
Published Date - 12:41 PM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan : ‘ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో’ తెలిసిన వ్యక్తి పవన్ – సీఎం చంద్రబాబు
ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు
Published Date - 12:28 PM, Sat - 22 June 24 -
#Andhra Pradesh
Mudragada : మరోసారి పవన్ ను విమర్శిస్తే..ప్రతిఘటిస్తా..ముద్రగడకు కూతురు వార్నింగ్..
తన తండ్రి ముద్రగడ పేరు మారినా తీరు మారలేదంటూ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు
Published Date - 11:30 AM, Sat - 22 June 24 -
#Cinema
Pawan Kalyan : OG, వీరమల్లు.. ఏది ముందు..?
Pawan Kalyan మొన్నటిదాకా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు కోసం క్రీయాశీలంగా పనిచేసిన పవన్ కళ్యాణ్ గెలిచిన మొదటిసారే డిప్యూటీ సీఎం తో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి
Published Date - 11:10 PM, Fri - 21 June 24 -
#Andhra Pradesh
AP Assembly : పవన్ అసెంబ్లీ గేటు కూడా తాకలేడు..ఈరోజు అన్నవారే లేకుండాపోయారు
అసెంబ్లీ గేటు కూడా తాకలేవు' ఇలా వాగిన నోళ్లన్నీ మూతబడేలా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు
Published Date - 10:28 AM, Fri - 21 June 24 -
#Cinema
TFC : ఏపీ సర్కార్ కు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి లేఖ
ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ఈ నెల 26న విజయవాడలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది
Published Date - 08:17 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
Mudragada Padmanabham : పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని గతంలో సవాల్ విసిరిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అధికారికంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
Published Date - 04:59 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
CBN-Pawan : ప్రముఖ గ్రంథాలఫై చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల ఫొటోస్..
‘జయ జయోస్తు’, ‘నారసింహో.. ఉగ్రసింహో’ గ్రంథాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఫొటోలు ముద్రించబోతున్నారు
Published Date - 02:35 PM, Thu - 20 June 24 -
#Andhra Pradesh
Pawan Kalyan: తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష.. 10 గంటల పాటు రివ్యూ
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 10 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌తో సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని […]
Published Date - 11:13 PM, Wed - 19 June 24