Pawan Kalyan
-
#Cinema
They Call Him OG: ఓజీ మూవీ నుంచి మరో బిగ్ అప్డేట్.. ఈనెల 27న అంటూ ట్వీట్!
సెప్టెంబర్ 25న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ పవన్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
Published Date - 04:42 PM, Sun - 24 August 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : విశాఖలో మూడ్రోజులు జనసేన సమావేశాలు
Pawan Kalyan : క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, కార్యకర్తలకు ఎదురవుతున్న సమస్యలపై చర్చలు జరుగుతాయి. చివరి రోజు, 30న విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు
Published Date - 04:04 PM, Sun - 24 August 25 -
#Cinema
Chiru Birth Day : జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు అంటూ పవన్ కు చిరంజీవి రిప్లయ్
Chiru Birth Day : నీ వెనుక ఉన్న కోట్లాదిమంది జనసైనికులను ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. నా ఆశీర్వచనాలు నీతోనే ఉంటాయి. ప్రతి అడుగులోనూ విజయం నిన్ను వరించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను
Published Date - 11:28 AM, Fri - 22 August 25 -
#Andhra Pradesh
Pawan Kalyan: టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై స్పందించిన పవన్ కల్యాణ్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎవరైనా నేరారోపణ కేసులో ఇరుక్కుంటే, అరెస్టైన 31వ రోజు తమ పదవిని కోల్పోయే చట్టాన్ని తీసుకురాబోతోందని గుర్తు చేశారు.
Published Date - 10:54 PM, Wed - 20 August 25 -
#Cinema
Pawan Kalyan : పవన్ కు అడ్డు రాకూడదని బాలకృష్ణ కీలక నిర్ణయం..?
Pawan Kalyan : వీరిద్దరూ ఒక పక్క రాజకీయాలు , మరోపక్క తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో రాబోతున్న సినిమా "అఖండ-2" వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది
Published Date - 12:21 PM, Tue - 19 August 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : రజనీకాంత్‌కి పవన్ కల్యాణ్ స్పెషల్ మెసేజ్!
Pawan Kalyan : భారతీయ సినీ రంగంలో అగ్రశ్రేణి నటుడిగా, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
Published Date - 03:05 PM, Sat - 16 August 25 -
#Andhra Pradesh
79th Independence Day : జాతీయజెండాను ఎగురవేసిన సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా స్టేడియంలో భారీ ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై దేశభక్తి తారాస్థాయికి చేరిన వేడుకలకు సాక్షిగా నిలిచారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న వివిధ బటాలియన్‌ల శోభాయాత్రను సీఎం పరిశీలించారు.
Published Date - 10:09 AM, Fri - 15 August 25 -
#Cinema
JR. NTR : ఏపీ సీఎం చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
JR. NTR : నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులలో ఒక ప్రత్యేకమైన భావోద్వేగం ఉంది. బాలకృష్ణ, నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు… ఈ ముగ్గురిలో ఎవరి గురించినా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తే అది అభిమానులకు పండుగ వాతావరణం తీసుకొస్తుంది.
Published Date - 10:54 AM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Tribal Villages : డోలి రహిత గిరిజన గ్రామాలే లక్ష్యం – పవన్
Tribal Villages : డోలి రహిత గిరిజన గ్రామాలు ఉండాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. గిరిజనులకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది
Published Date - 05:41 PM, Sun - 10 August 25 -
#Cinema
OG Fire Storm Song : ఫైర్ స్ట్రోమ్ రికార్డ్స్..అది పవర్ స్టార్ అంటే !!
OG Fire Storm Song : హై ఎనర్జీతో కూడిన ఈ ట్యూన్ పవన్ కళ్యాణ్ అభిమానులనే కాకుండా సంగీత ప్రియులందరినీ ఆకట్టుకుంటోంది
Published Date - 07:40 AM, Fri - 8 August 25 -
#Andhra Pradesh
SVSN Varma : వైసీపీ లోకి వర్మ..? పిఠాపురం రాజకీయాలు వేడెక్కబోతున్నాయా..?
SVSN Varma : వర్మ వైసీపీ(YCP)లో చేరుతున్నారన్న వార్తలు పిఠాపురం రాజకీయాల్లో గందరగోళానికి తెరలేపాయి. కూటమిలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని ఈ ప్రచారం సారాంశం
Published Date - 05:34 PM, Thu - 7 August 25 -
#Cinema
Ustaad Bhagat Singh : పవన్ సార్.. మీరు పక్కనుంటే కరెంటు పాకినట్టే – హరీశ్ శంకర్ ట్వీట్
Ustaad Bhagat Singh : “మాటిస్తే నిలబెట్టుకుంటారు. మాట మీదే నిలబడతారు” అంటూ పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంలోని గొప్పతనాన్ని ఆయన వివరించారు
Published Date - 09:00 AM, Tue - 5 August 25 -
#Andhra Pradesh
Kunki Elephants: కుంకీ ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతం.. డిప్యూటీ సీఎం పవన్ హర్షం!
ఈ ఆపరేషన్ విజయవంతం కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను, మావటిలను, కావడిలను అభినందించారు.
Published Date - 09:52 PM, Mon - 4 August 25 -
#Andhra Pradesh
Duvvada Srinivas : నిను వీడని నీడను నేనే అంటూ ‘ దువ్వాడ ‘ ను వదలని ‘వైసీపీ నీడ’
Duvvada Srinivas : గతంలో ఆయన రాజకీయాల్లో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయనను వదిలిపెట్టడం లేదు. ప్రత్యేకించి పవన్ కల్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి ఎక్కుతున్నాయి
Published Date - 04:00 PM, Sun - 3 August 25 -
#Andhra Pradesh
Pawan Kalyan : ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు నమోదు
ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించేందుకు వచ్చారని, కానీ ఎన్నికల తర్వాత చంద్రబాబు వద్ద నుంచి నెలకు రూ.50 కోట్లు తీసుకుంటూ ప్రశ్నించడంలేదని ఆరోపణలు చేశారు.
Published Date - 09:49 AM, Sun - 3 August 25