Ktr
-
#Telangana
KTR : కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌ను క్రైమ్ సిటీగా మార్చారు
KTR : కాంగ్రెస్ అరాచక పాలనపై మండిపడ్డ కేటీఆర్ దివ్యాంగుడైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. నల్గొండ రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరించడం, ఫ్లెక్సీలు చింపేయడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. నల్గొండలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గూండాలు పోలీసుల ముందే భూపాల్ రెడ్డిని బూతులు తిడుతూ దాడికి పాల్పడటం తీవ్ర విచారకరమని అన్నారు.
Date : 22-01-2025 - 9:49 IST -
#Telangana
BRS Key Decision: రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కీలక నిర్ణయం.. 9 మంది సభ్యులతో కమిటీ!
రాష్ట్ర రైతాంగానికి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది పాలనలో ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 20-01-2025 - 4:44 IST -
#Telangana
MLA VenkataRamana Reddy : 45 రోజుల్లోగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి : ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్ల నుంచి స్పీకర్ దాకా చేస్తున్న విదేశీ పర్యటనలపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(MLA VenkataRamana Reddy) ఫైర్ అయ్యారు.
Date : 20-01-2025 - 4:42 IST -
#Speed News
Nalgonda : బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరణ
పోలీసులపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ధర్నాకు అనుమతి నిరాకరణ అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధర్నాకు అనుమతి ఇవ్వకుంటే రేపటి నుంచి జరిగే గ్రామసభలనే నిరసన వేదికలుగా మారుస్తామంటున్నారు.
Date : 20-01-2025 - 11:55 IST -
#Speed News
Congress Vs KTR : రైతు ఆత్మహత్యలపై కేటీఆర్ రాద్ధాంతం.. నగ్న సత్యాలతో కాంగ్రెస్ కౌంటర్
అంతేకాదు.. బీఆర్ఎస్ పాలనా కాలంలో తెలంగాణలో జరిగిన రైతు ఆత్మహత్యలపై జాతీయ మీడియాలో వచ్చిన కథనాల క్లిప్‌లను తన ట్వీటుకు కోట నీలిమ(Congress Vs KTR) జోడించారు.
Date : 19-01-2025 - 9:06 IST -
#Speed News
Viral Flexi : ఒకే ఫ్లెక్సీలో చంద్రబాబు, పవన్, కేసీఆర్, కేటీఆర్
Viral : చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు కొన్ని ఆసక్తికరమైన క్యాప్షన్లు పెట్టడం అందరినీ ఆకర్షించాయి
Date : 19-01-2025 - 1:47 IST -
#Telangana
Formula E Car Race Case : ఫార్ములా-ఈ కార్ రేసు స్కాం.. ఒప్పందం కంటే ముందే రూ.45 కోట్ల చెల్లింపులు!
ఫార్ములా ఈ కార్ రేస్(Formula E Car Race Case) వ్యవహారంలో చోటుచేసుకున్న పలు లోటుపాట్లను అందులో బయటపెట్టారు.
Date : 18-01-2025 - 2:58 IST -
#Speed News
Formula e -car Race : నేడు ఏసీబీ విచారణకు గ్రీన్ కో, ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీలు
ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
Date : 18-01-2025 - 12:27 IST -
#Speed News
Rythu Sabha : రాష్ట్రంలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు..?: కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలను రైతులు, ఆడబిడ్డలు ఎండగట్టాలని కేటీఆర్ సూచించారు.
Date : 17-01-2025 - 3:42 IST -
#Speed News
KTR : ఢిల్లీలో సీఎం రేవంత్ కొత్త నాటకం – కేటీఆర్
KTR : 'ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, నెలకు రూ. 2500, తులం బంగారం, రైతు భరోసా ఎవరికి ఇచ్చారు? రూ. 5లక్షల విద్యా భరోసా ఎక్కడ?
Date : 17-01-2025 - 10:51 IST -
#Speed News
Formula-E race case : ముగిసిన కేటీఆర్ విచారణ..
ఏసీబీ మాదిరిగానే ఈడీ కూడా అవే ప్రశ్నలు అడిగారని వివరించారు. అడిగిన ప్రశ్నలనే తిప్పితిప్పి అడిగారని, విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తానని వారికి చెప్పానని కేటీఆర్ వివరించారు.
Date : 16-01-2025 - 7:06 IST -
#Telangana
Formula E-Car Race Case : ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు : కేటీఆర్ ట్వీట్
మంత్రిగా తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని కేటీఆర్ అన్నారు. ‘ఫార్ములా-ఈ ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
Date : 16-01-2025 - 12:27 IST -
#Telangana
KTR Vs ED : కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
అనంతరం ఈడీ(KTR Vs ED) కార్యాలయం వద్ద పోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
Date : 16-01-2025 - 12:22 IST -
#Telangana
KTR : కేటీఆర్ కు మరోసారి నోటీసులు..?
KTR : సుప్రీంకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఈ కేసులో దర్యాప్తు మళ్లీ వేగం పుంజుకుంది
Date : 15-01-2025 - 4:57 IST -
#Telangana
KTR To ED: రేపు ఈడీ విచారణకు కేటీఆర్
కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించకుండా రూ. 55కోట్ల బదిలీ అయినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్‌పై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Date : 15-01-2025 - 2:14 IST