HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄IPL-2025 News

IPL 2025

  • Delhi Capitals

    #Sports

    Delhi Capitals: ఉత్కంఠ పోరులో పంజాబ్‌పై ఢిల్లీ సూప‌ర్ విక్ట‌రీ!

    ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో పంజాబ్ టాప్-2లో నిలవాలనే ఆశలకు గట్టి దెబ్బ తగిలింది.

    Date : 24-05-2025 - 11:44 IST
  • Marcus Stoinis

    #Sports

    Marcus Stoinis: కొవిడ్ నుంచి రిక‌వ‌రీ.. ఢిల్లీ బౌల‌ర్ల‌ను చిత‌కబాదిన స్టోయినిస్‌!

    భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా మధ్యలో ఆగిపోయిన మ్యాచ్ ఈరోజు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.

    Date : 24-05-2025 - 11:09 IST
  • Rishabh Pant

    #Sports

    Rishabh Pant: రిష‌బ్ పంత్ చేతికి రూ. 27 కోట్లు వ‌స్తాయా? క‌టింగ్ త‌ర్వాత ఎంత వ‌స్తుందో తెలుసా?

    పంత్ ఉపకరణాలు, ప్రయాణం, బస, మేనేజర్ ఫీజు వంటి ఖర్చులను సర్దుబాటు చేసి కటౌటీ ప్రయోజనాన్ని పొందితే అతని చేతికి వచ్చే జీతం పెరగవచ్చు.

    Date : 23-05-2025 - 3:52 IST
  • IPL 2025 Prize Money

    #Sports

    IPL 2025 Prize Money: ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఇచ్చిన ప్రైజ్ మ‌నీ విలువ ఎంతో తెలుసా?

    ఐపీఎల్ 2024 టైటిల్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో కేకేఆర్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి తమ మూడవ టైటిల్‌ను గెలుచుకుంది.

    Date : 23-05-2025 - 12:50 IST
  • BCCI Earnings

    #Sports

    BCCI Earnings: ఒక ఐపీఎల్ మ్యాచ్ ద్వారా బీసీసీఐ ఎంత సంపాదిస్తుంది అంటే?

    బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డులలో ఒకటి. ఇక్కడ ఐపీఎల్ ఒక్కో మ్యాచ్ నుంచి బీసీసీఐ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బీసీసీఐ ఐపీఎల్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది.

    Date : 21-05-2025 - 7:51 IST
  • Rohit Sharma

    #Sports

    Rohit Sharma: ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్లు వీరే.. రోహిత్ మ‌రో 3 సిక్సులు బాదితే!

    ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ‌రికాసేప‌ట్లో ముంబై ఇండియన్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ముంబై అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్ ఒక డు ఆర్ డై పోరాటం కానుంది.

    Date : 21-05-2025 - 7:13 IST
  • Virat Kohli

    #Sports

    Pickleball: పికిల్‌బాల్ ఆడుతూ సందడి చేసిన విరుష్క జంట‌.. ఫొటోలు వైర‌ల్‌!

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సీజన్‌లో టైటిల్ గెలవడానికి బలమైన ఫేవరెట్‌గా ఉంది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని ఈ జట్టు ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు జట్టు లక్ష్యం లీగ్ స్టేజ్‌ను టాప్ 2లో ముగించడం.

    Date : 21-05-2025 - 3:12 IST
  • Rajasthan

    #Sports

    Rajasthan: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. చెన్నై సూప‌ర్ కింగ్స్‌ చిత్తు!

    ఢిల్లీ వేదిక‌గా ఐపీఎల్ 2025లో జ‌రిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. చెన్నై మొదట బ్యాటింగ్ చేసి 187 పరుగులు చేసింది.

    Date : 20-05-2025 - 11:19 IST
  • IPL 2025

    #Sports

    IPL 2025 Final: నరేంద్ర మోదీ స్టేడియంలో ఐపీఎల్ 2025 ఫైన‌ల్?

    బీసీసీఐ ఐపీఎల్ 2025 షెడ్యూల్‌ను ప్రకటించినప్పుడు ప్లేఆఫ్స్‌లోని నాలుగు మ్యాచ్‌ల వేదికలను ప్రకటించలేదు. ఇప్పుడు దీనికి సంబంధించి నివేదికలు వెలువడుతున్నాయి.

    Date : 20-05-2025 - 5:51 IST
  • Sam Curran Doppelganger

    #Sports

    Sam Curran Doppelganger: సామ్‌ కర్రన్‌ లాంటి వ్యక్తి.. ఎవ‌రీ ట్రెండింగ్ ప‌ర్స‌న్‌!

    ఐపీఎల్ 2025లో నిన్న రాత్రి లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓటమి చెందడంతో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ప్లేఆఫ్స్ రేస్ నుండి కూడా బయటకు వ‌చ్చింది.

    Date : 20-05-2025 - 4:57 IST
  • Rishabh Pant

    #Sports

    Rishabh Pant: టీమిండియాకు స‌మ‌స్య‌గా మారిన రిష‌బ్ పంత్‌?

    ఐపీఎల్ 2025 తర్వాత టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జూన్ నెలలో రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సారి టీమ్ ఇండియా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండానే ఆడాల్సి ఉంటుంది.

    Date : 20-05-2025 - 3:21 IST
  • Top 5 Biggest Fights

    #Sports

    Top 5 Biggest Fights: ఐపీఎల్ చ‌రిత్ర‌లో జ‌రిగిన పెద్ద గొడ‌వ‌లు ఇవే.. కోహ్లీ రెండుసార్లు!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ దాని చివరి దశకు చేరుకుంది. 3 జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి. అయితే నాల్గవ స్థానం కోసం కేవలం 2 జట్లు మాత్రమే పోటీలో ఉన్నాయి

    Date : 20-05-2025 - 3:15 IST
  • Digvesh Rathi Suspended

    #Sports

    IPL : అభిషేక్ శర్మకు పనిష్మెంట్

    IPL : అభిషేక్‌ అవుటైన తర్వాత దిగ్వేష్‌ అతని వైపు దురుసుగా మాట్లాడడం, వివాదాస్పద హావభావాలు చేయడం వల్ల ఉద్రిక్తత పెరిగింది. దీనిపై బీసీసీఐ (BCCI) స్పందించి, ఇద్దరి మీద చర్యలు తీసుకుంది.

    Date : 20-05-2025 - 12:40 IST
  • Sai Sudarshan

    #Speed News

    Gujarat Won By 10 Wickets: ఢిల్లీని చిత్తు చిత్తుగా ఓడించిన గుజ‌రాత్‌.. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు ఎంట్రీ ఇచ్చిన తొలి జ‌ట్టుగా టైటాన్స్‌!

    గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు వెళ్లిన మొదటి జట్టుగా నిలిచింది. గుజరాత్ ఇప్పుడు 12 మ్యాచ్‌లలో 18 పాయింట్లతో ఉంది. ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

    Date : 18-05-2025 - 11:23 IST
  • KL Rahul

    #Sports

    KL Rahul: శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. విరాట్ కోహ్లీ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్!

    ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (KL Rahul) అజేయ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసి అద్భుతమైన శతకం సాధించాడు.

    Date : 18-05-2025 - 10:11 IST
  • ← 1 … 5 6 7 8 9 … 27 →

Trending News

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

Latest News

  • విశాఖపట్నంలో మరో ఐటీ కంపెనీ.. ఇన్ఫోసిస్?

  • రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్ రూ.4 వేల చేయూత పెన్షన్ పెంపు!

  • ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

  • మెక్సికోలో విమాన ప్రమాదం , 10 మంది మృతి

  • ఆగని బస్సు ప్రమాదాలు , ఈరోజు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ ప్రెస్ రహదారిపై ఘోర ప్రమాదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd