HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄IPL-2025 News

IPL 2025

  • AB de Villiers

    #Sports

    AB De Villiers: ఏబీ డివిలియ‌ర్స్ ఈజ్ బ్యాక్‌.. ఆ టోర్నీలోకి ఎంట్రీ!

    అంతర్జాతీయ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. డివిలియర్స్ 191 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో 50.66 సగటుతో 8765 పరుగులు చేశాడు.

    Date : 28-01-2025 - 3:49 IST
  • KKR

    #Sports

    KKR’s Injury: స్టార్ ఆటగాళ్ల గాయాలతో కేకేఆర్ లో ఆందోళన

    కేకేఆర్ రింకు సింగ్ ను మ్యాచ్ విన్నర్ గా భావిస్తుంటుంది. కానీ రింకు ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టి20కి ముందు గాయపడ్డాడు. దీంతో సిరీస్ లో రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది.

    Date : 27-01-2025 - 3:30 IST
  • Brydon Carse

    #Sports

    Brydon Carse: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పై కన్నేసిన కావ్య పాప

    బ్రైడెన్ కార్స్ ను హైదరాబాద్ జట్టు కోటి రూపాయలకు దక్కించుకుంది. కాగా బ్రైడెన్ కార్స్ ఆల్ రౌండర్ గా టీమిండియాపై సత్తా చాటుతున్నాడు. టీమిండియాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం బ్రేడెన్ కార్సేను జట్టులోకి తీసుకున్నారు.

    Date : 27-01-2025 - 3:00 IST
  • Hardik Pandya

    #Sports

    Hardik Pandya: ఐపీఎల్ లో తొలి మ్యాచ్ కి హార్దిక్ దూరం, ఎందుకో తెలుసా..?

    ఐపీఎల్ నిబంధనల ప్రకారం మూడుసార్లు స్లో ఓవర్ వేస్తే జట్టు కెప్టెన్‌పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. గత సీజన్లో ముంబై మూడు సార్లు స్లో ఓవర్ వేయడంతో ఆ ఎఫెక్ట్ కెప్టెన్ హార్దిక్ పై పడింది.

    Date : 24-01-2025 - 7:19 IST
  • AB de Villiers

    #Sports

    AB de Villiers: క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న ఏబీ డివిలియ‌ర్స్‌?

    సౌత్రాఫికా జట్టు కోసం 114 టెస్టులు, 228 ODIలు, 78 T20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను టెస్టులో 8765 పరుగులు, వన్డేలో 9577 పరుగులు, టి-20 ఇంటర్నేషనల్‌లో 1672 పరుగులు చేశాడు.

    Date : 22-01-2025 - 11:27 IST
  • Rishabh Pant

    #Sports

    Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించిన ల‌క్నో!

    లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరఫున ఆడుతున్నప్పుడు తన 200 శాతం సత్తా చాటేందుకు ప్రయత్నిస్తానని రిషబ్‌ పంత్‌ చెప్పాడు.

    Date : 21-01-2025 - 9:01 IST
  • Impact Player Rule

    #Sports

    IPL 2025: ఐపీఎల్ షెడ్యూల్‌పై బిగ్ అప్డేట్‌.. మార్చి 21 నుంచి మొద‌లు!

    ఈ సమావేశంలో దేవ్‌జిత్ సైకియా, ప్రభతేజ్ సింగ్ భాటియా బిసిసిఐ కొత్త కార్యదర్శి, కోశాధికారిగా ఎన్నికయ్యారు.

    Date : 12-01-2025 - 6:32 IST
  • Virat Kohli Captaincy

    #Sports

    Virat Kohli Captaincy: విరాట్ కోహ్లీ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌!

    IPL 2025 కోసం వేలం 25-26 నవంబర్ 2024లో జరిగింది. అక్కడ అన్ని జట్లు తమ తమ బృందాలను సిద్ధం చేశాయి. కాగా RCB తన నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

    Date : 11-01-2025 - 2:54 IST
  • Kohli Declines Captaincy

    #Sports

    Virat Kohli: విరాట్ కోహ్లీ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఐపీఎల్ త‌ర్వాత‌!

    ఇంగ్లండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కి ముందు విరాట్ కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి రావాలనుకుంటున్నాడు. అతని మంచి ప్రదర్శన భారత జట్టుకు కూడా మేలు చేస్తుంది.

    Date : 10-01-2025 - 3:02 IST
  • IPL 2025 Final

    #Sports

    IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త కెప్టెన్ల‌తో బ‌రిలోకి దిగ‌బోతున్న జ‌ట్లు ఇవే!

    రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి లక్నో సూపర్ జెయింట్‌లో చేరాడు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకా పంత్‌ను అత్యధికంగా బిడ్ చేసి అతనిని తన జట్టులోకి చేర్చుకున్నాడు.

    Date : 08-01-2025 - 9:24 IST
  • Rashid Khan

    #Sports

    Rashid Khan: రషీద్ ఊచకోత.. ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు!

    ఐపీఎల్ 2025కి ముందు గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్‌ను అట్టిపెట్టుకుంది. రషీద్ అద్భుతమైన స్పిన్నర్ , బ్యాటింగ్ లోనూ పరుగులు సాధించగలడు.

    Date : 06-01-2025 - 5:32 IST
  • Prabhsimran

    #Sports

    Prabhsimran: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ హ్యాట్రిక్ శతకాలు.. ప్రీతి పాప హ్యాపీ

    వచ్చే సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ప్రభాసిమ్రాన్ సింగ్ ను 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు.

    Date : 04-01-2025 - 12:02 IST
  • Rishabh Pant

    #Sports

    Pant: పంత్ విషయంలో లక్నో ఆందోళన

    పంత్ అవుట్ పై స్పందించిన ఆస్ట్రేలియా లెజెండ్ జస్టిన్ లాంగర్ అతనికి కోచింగ్ మరియు బ్యాటింగ్ విధానాన్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు.

    Date : 30-12-2024 - 11:27 IST
  • Sunrisers Team

    #Sports

    Sunrisers Team: నితీష్ సెంచరీతో సన్ రైజర్స్ జట్టులో సంబరాలు

    మెగావేలంలో నితీష్ కుమార్ రెడ్డిని సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. గత రెండు సీజన్లలో రూ.20 లక్షలు జీతం ఇవ్వగా, ఆ సీజన్లలో నితీష్ మంచి ఫలితాలను రాబట్టడంతో వచ్చే సీజన్ కోసం భారీ మొత్తం చెల్లించి అతడిని తన వద్దే ఉంచుకుంది.

    Date : 29-12-2024 - 12:29 IST
  • Nitish Kumar Reddy

    #Sports

    Nitish Kumar Reddy Century: వాషింగ్టన్ సుందర్ సహకారంతోనే నితీష్ సూపర్ సెంచరీ

    టీమిండియా 221 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ ఫాలో-ఆన్ ప్రమాదంలో పడింది కానీ వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి వచ్చి సహనం ప్రదర్శించి క్రీజులో పూర్తిగా నిలదొక్కుకున్నారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.

    Date : 28-12-2024 - 11:58 IST
  • ← 1 … 23 24 25 26 27 →

Trending News

    • భారత్ వర్సెస్ సౌతాఫ్రికా 4వ టీ20.. ఎప్పుడు, ఎక్కడ ఉచితంగా చూడాలి?

    • రూ. 25,000 జీతంలో డబ్బు ఆదా చేయడం ఎలా?

    • Messi: సచిన్ టెండూల్క‌ర్‌, సునీల్‌ ఛెత్రిని కలవనున్న మెస్సీ!

    • ODI Cricket: వన్డే ఫార్మాట్‌లో భారత క్రికెట్ జట్టు అత్యధిక స్కోర్లు ఇవే!

    • Godavari Pushkaralu : గోదావరి పుష్కరాలు కు ముహూర్తం ఫిక్స్!

Latest News

  • పంజాబ్‌లో కబడ్డీ క్రీడాకారుడి దారుణ హత్య

  • కరోనా కంటే ప్రమాదకరమైన ‘సబ్‌క్లేడ్ K’ ఫ్లూ.. అమెరికాలో వేగంగా వ్యాప్తి!

  • 2026లో భారత మార్కెట్లోకి రాబోయే కొత్త కార్లు ఇవే!

  • టీమిండియా ఆట‌గాడికి అనారోగ్యం.. టీ20 సిరీస్ నుంచి ఔట్‌!

  • మహారాష్ట్రలో మ‌రోసారి ఎన్నిక‌ల న‌గ‌రా.. షెడ్యూల్ ఇదే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd