IPL 2025
-
#Sports
IPL 2025 Schedule: మరికాసేపట్లో ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల..!
ఈరోజు అంటే ఫిబ్రవరి 16న సాయంత్రం 5:30 గంటలకు ప్రకటించనున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా IPL 2025 అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనుంది.
Date : 16-02-2025 - 4:13 IST -
#Sports
JioHotstar Plans: జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇవే.. రూ. 149 నుంచి ప్రారంభం!
అభిమానులు చందా (సబ్‌స్క్రిప్షన్) లేకుండా IPL మ్యాచ్‌ని కొన్ని నిమిషాలు మాత్రమే చూడగలరు. ఉచిత నిమిషాల గడువు ముగిసిన తర్వాత రూ. 149తో ప్రారంభమయ్యే ప్లాన్‌లతో సబ్‌స్క్రిప్షన్ పేజీకి మళ్లించబడతారు.
Date : 14-02-2025 - 2:54 IST -
#Sports
KKR-RCB: ఐపీఎల్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య తొలి మ్యాచ్!
ఐపీఎల్ 2025లో RCB కెప్టెన్‌గా రజత్ పాటిదార్ వ్యవహరిస్తారు. గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా తమ సొంతగడ్డపై తొలి మ్యాచ్ ఆడనుంది.
Date : 14-02-2025 - 12:35 IST -
#Sports
IPL Cricket: ఐపీఎల్ మ్యాచ్‌లను ఇకపై ఉచితంగా చూడలేరు.. కారణమిదే?
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) స్ట్రీమింగ్ నిబంధనలను మార్చాలనే నిర్ణయానికి వచ్చింది.
Date : 14-02-2025 - 11:17 IST -
#Sports
Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త కోచ్.. ఎవరో తెలుసా?
బహుతులే గతంలో కూడా 2018 నుండి 2021 వరకు రాజస్థాన్ రాయల్స్ కోచింగ్ యూనిట్‌లో భాగంగా ఉన్నారు. కానీ రాజస్థాన్ నుండి విడిపోయిన తర్వాత అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో పనిచేస్తున్నాడు.
Date : 13-02-2025 - 6:07 IST -
#Sports
Royal Challengers Bengaluru: ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఎంత మంది ఆటగాళ్లు కెప్టెన్‌గా వ్యవహరించారు? జాబితా ఇదే!
2011లో తొలిసారిగా విరాట్ కోహ్లి RCB కెప్టెన్సీని అందుకున్నాడు. కానీ 2013లోనే అతను పూర్తిగా RCB కెప్టెన్సీని చేపట్టాడు. కోహ్లి కెప్టెన్సీలో RCB 143 మ్యాచ్‌లు ఆడింది.
Date : 13-02-2025 - 3:50 IST -
#Sports
IPL 2025 Schedule: ఐపీఎల్ అభిమానులకు క్రేజీ న్యూస్.. వచ్చే వారం షెడ్యూల్ విడుదల?
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం నవంబర్‌లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఇందులో పది ఐపీఎల్ జట్లు రెండు రోజుల్లో రూ.639.15 కోట్లకు మొత్తం 182 మంది ఆటగాళ్లను తమ తమ జట్లలో చేర్చుకున్నాయి.
Date : 11-02-2025 - 7:18 IST -
#Sports
Josh Hazlewood: ఆర్సీబీకి జోష్ హేజిల్‌వుడ్ రూపంలో సమస్యలు
ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా జోష్ హేజిల్‌వుడ్ గాయపడ్డాడు. హాజెల్‌వుడ్ ఇంకా ఫిట్‌గా లేడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ నుండి కూడా నిష్క్రమించే అవకాశం ఉంది.
Date : 07-02-2025 - 4:26 IST -
#Sports
Northern Superchargers: మరో కొత్త జట్టును కొనుగోలు చేసిన కావ్య మారన్.. రూ. 1000 కోట్ల డీల్!
నార్తర్న్ సూపర్‌చార్జర్స్ జట్టులో సన్ గ్రూప్ గరిష్టంగా 49% వాటాను పొందగలుగుతుంది. వారు 49% వాటాను పొందినట్లయితే దాని కోసం దాదాపు 500 కోట్ల రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.
Date : 06-02-2025 - 11:25 IST -
#Sports
Preity Zinta: ఈ సారి ఐపీఎల్ టైటిల్ నాదేనంటున్న ప్రీతీ పాప
గత 17 ఏళ్లుగా తొలి ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న పంజాబ్ కింగ్స్ వచ్చే సీజన్లో ఆ జట్టు కల నెరవేరేలా కనిపిస్తుంది. ఈసారి పంజాబ్ బలమైన జట్టుని బరిలోకి దింపబోతుంది.
Date : 05-02-2025 - 12:57 IST -
#Sports
RCB Captain: ఐపీఎల్ 2025లో RCB కెప్టెన్సీని విరాట్ కోహ్లీ స్వీకరిస్తారా?
IPL 2025 మెగా వేలంలో RCB ఏ IPL కెప్టెన్‌పై వేలం వేయలేదు. ఇటువంటి పరిస్థితిలో రాబోయే సీజన్‌లో విరాట్ మళ్లీ RCB కమాండ్‌ని స్వీకరిస్తాడని తెలుస్తోంది.
Date : 04-02-2025 - 4:35 IST -
#Sports
Sanju Samson: టీమిండియా స్టార్ బ్యాటర్‌కి గాయం.. ఆరు వారాలపాటు రెస్ట్!
ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ శాంసన్ బ్యాట్ పూర్తిగా సైలెంట్‌గా ఉంది. సిరీస్‌లోని ఒక మ్యాచ్‌లో కూడా సంజూ హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు. అతను 5 మ్యాచ్‌ల్లో 10.20 సగటుతో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 04-02-2025 - 12:21 IST -
#Sports
Best Opening Pairs: ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలు
ధనాధన్ లీగ్ ఐపీఎల్ లో బ్యాటర్లదే ఆధిపత్యం కనిపిస్తుంది. బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా బ్యాటర్లు మాత్రం బౌండరీల వర్షం కురిపిస్తుంటారు. పవర్ ప్లేలో బ్యాటర్ల విధ్వంసానికి బౌలర్లు చేతులెత్తేయాల్సిందే.
Date : 30-01-2025 - 8:15 IST -
#Sports
RCB: ఆర్సీబీకి కష్టాలు తప్పవా.. ఓపెనింగ్ జోడీపై ఉత్కంఠ
వేలంలో ఆర్సీబీ సాల్ట్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే సాల్ట్ ఫామ్ సమస్య ఆర్సీబీని కలవరపెడుతోంది.
Date : 30-01-2025 - 5:30 IST -
#Sports
Sanju Samson: జోఫ్రా ఆర్చర్ కి చుక్కలు చూపించనున్న సంజూ
గతేడాది సంజు టి20 కెరీర్ అద్భుతంగా సాగింది. గతేడాది నాలుగు టి20 అంతర్జాతీయా సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్ మరియు దక్షిణాఫ్రికాపై ఈ సెంచరీలు నమోదయ్యాయి.
Date : 28-01-2025 - 5:17 IST