HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄IPL-2025 News

IPL 2025

  • RCB Franchise

    #Sports

    Sunil Gavaskar: ఈసారి ఐపీఎల్ క‌ప్ ఆర్సీబీదే.. జోస్యం చెప్పిన మాజీ క్రికెట‌ర్‌!

    ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 7 గెలిచింది. మూడు మ్యాచ్‌ల్లో ఓడింది. జట్టుకు గ్రూప్ స్టేజ్‌లో ఇంకా నాలుగు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

    Date : 03-05-2025 - 1:39 IST
  • Virat Kohli

    #Sports

    Avneet Kaur- Virat Kohli: అది అనుకోకుండా జ‌రిగిన త‌ప్పు మాత్ర‌మే: విరాట్ కోహ్లీ

    ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి చెప్పాలంటే.. ఈ సీజన్‌లో అతను RCB అత్యంత నమ్మకమైన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌లలో అతను 138.87 స్ట్రైక్ రేట్‌తో 443 పరుగులు చేశాడు.

    Date : 03-05-2025 - 10:51 IST
  • GT vs SRH

    #Sports

    GT vs SRH: హైదరాబాద్‌పై గుజరాత్ ఘనవిజయం.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు ముగిసినట్లే!

    గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 51వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ను 38 పరుగుల తేడాతో ఓడించి, వారి ప్లేఆఫ్ ఆశలకు గట్టి దెబ్బ తీసింది.

    Date : 03-05-2025 - 12:20 IST
  • Nitish Reddy Father

    #Sports

    Nitish Reddy Father: స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టులో కొడుకు స్టార్ ప్లేయ‌ర్‌.. తండ్రి ఏమో ఆర్సీబీ ఫ్యాన్, వీడియో వైర‌ల్‌!

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ముత్యాల రెడ్డి RCB జెర్సీ ధరించి వర్కవుట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ వీడియో బయటకు రాగానే ప్రజలు ఆశ్చర్యకరమైన స్పందనలు ఇస్తున్నారు.

    Date : 02-05-2025 - 7:58 IST
  • PBKS vs DC

    #Sports

    IPL 2025: ఐపీఎల్ 2025.. పాయింట్స్ టేబుల్‌లో టాప్‌-2 కోసం పోటీ!

    గుజరాత్ టైటాన్స్ టాప్-2లో స్థానం సంపాదించడానికి తదుపరి ఐదు మ్యాచ్‌లలో మూడు మ్యాచ్‌లు గెలవాలి. ఈ సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది.

    Date : 02-05-2025 - 12:24 IST
  • Mumbai Indians

    #Sports

    Mumbai Indians: ఐపీఎల్‌లో ముంబై స‌రికొత్త రికార్డు.. వ‌రుస‌గా 17వ సారి!

    గ‌త రాత్రి జ‌రిగిన మ్యాచ్‌లో రియాన్ రికెల్టన్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీ రాజస్థాన్‌కు వ్యతిరేకంగా జట్టుకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించి, మొదటి వికెట్‌కు 116 పరుగులు జోడించారు.

    Date : 02-05-2025 - 10:06 IST
  • Mumbai Indians

    #Sports

    Rohit Sharma: మ‌రో రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. ఐపీఎల్‌లో కోహ్లీ త‌ర్వాత హిట్‌మ్యానే!

    రాజస్థాన్ రాయల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ముంబై ఇండియన్స్ త‌ర‌పున చరిత్ర సృష్టించాడు.

    Date : 02-05-2025 - 7:30 IST
  • Mumbai Indians victory

    #Sports

    RR vs MI: ముంబై చేతిలో రాజ‌స్థాన్ ఘోర ఓట‌మి.. టోర్నీ నుంచి రాయ‌ల్స్ ఔట్‌!

    ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్ల‌ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ ఘోర ప‌రాజ‌యం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల నష్టానికి 217 ప‌రుగులు చేసింది.

    Date : 01-05-2025 - 11:26 IST
  • Team India Test Captain

    #Sports

    Rohit Sharma: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్ట్ సిరీస్‌.. సెలెక్ట‌ర్ల లిస్ట్‌లో 35 మంది ఆట‌గాళ్లు, కెప్టెన్‌గా హిట్ మ్యాన్‌!

    జట్టు సెలెక్టర్లు మిడిల్ ఆర్డర్ (నంబర్ 5 లేదా 6)లో స్థిరంగా ఆడగల బ్యాట్స్‌మన్ కోసం బీసీసీఐ వెతుకుతున్నట్లు తెలిపారు. ఈ స్థానం కోసం కరుణ్ నాయర్, దేవదత్ పడిక్కల్, పాటిదార్‌ అత్యంత బలమైన ఆట‌గాళ్లుగా పరిగణించబడుతున్నారు.

    Date : 01-05-2025 - 8:40 IST
  • Indian Cricketers

    #Sports

    Indian Cricketers: టీమిండియా క్రికెట‌ర్ల‌లో ఏ ఆట‌గాళ్ల‌కు మ‌ట‌న్ అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా?

    ఎంఎస్ ధోనీ నాన్-వెజ్ ఆహారాన్ని ఇష్టపడతాడు. కోడి మాంసం అతని ఆహారంలో ముఖ్యమైన భాగం. స్విగ్గీ బ్లాగ్ ప్రకారం.. ఎంఎస్ ధోనీకి ఇష్టమైన వంటకాలు చికెన్ టిక్కా, మటన్ కర్రీ విత్ రైస్. అతనికి బటర్ చికెన్ కూడా ఇష్టం.

    Date : 01-05-2025 - 2:36 IST
  • Rohit Sharma Birthday

    #Sports

    Rohit Sharma Birthday: 38వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన టీమిండియా కెప్టెన్‌.. సెలెబ్రేష‌న్స్ వీడియో ఇదే!

    భారత క్రికెట్ కెప్టెన్, మన "హిట్‌మ్యాన్" రోహిత్ శర్మ ఈ రోజు తన 38వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. రోహిత్ శర్మ అతని బ్యాట్‌తో బౌలర్లను చిత్తు చేసి, అభిమానుల హృదయాల్లో తన స్థానాన్ని సంపాదించిన బ్యాట్స్‌మన్.

    Date : 30-04-2025 - 10:54 IST
  • Virat Kohli

    #Sports

    Virat Kohli: కోహ్లీ అంటే ఇది.. త‌న చిన్న‌నాటి గురువుకు పాదాభివంద‌నం, వీడియో వైర‌ల్‌!

    ఆర్‌సీబీ షేర్ చేసిన ఈ వీడియోలో విరాట్ కోహ్లీ తన చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ వద్దకు వెళ్లి, మొదట వారి పాదాలను తాకడం కనిపించింది. వారిద్దరి మధ్య నవ్వులు, ఆటపట్టించడం జరిగింది.

    Date : 30-04-2025 - 9:59 IST
  • DC vs KKR

    #Sports

    DC vs KKR: కోల్‌క‌తా వ‌ర్సెస్ ఢిల్లీ: ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవ‌రిదో?

    కోల్‌కతా జట్టు వరుస ఓటముల చైన్‌ను బద్దలు కొట్టేందుకు బరిలోకి దిగనుంది. కేకేఆర్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా.. కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది. అయితే కేకేఆర్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

    Date : 29-04-2025 - 7:37 IST
  • Vaibhav Suryavanshi

    #Sports

    Vaibhav Suryavanshi: వైభ‌వ్‌ డ్రెస్సింగ్ రూంలో ఏడుస్తుంటే వీవీఎస్‌ ల‌క్ష్మ‌ణ్ అత‌ని వ‌ద్ద‌కు వెళ్లాడు..! ఆ త‌రువాత‌ ద‌శ మారిపోయింది..

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ స్థాయికి రావ‌డానికి భారత లెజెండ్ వివిఎస్ లక్ష్మణ్ పాత్ర ఎంతో కీల‌కం

    Date : 29-04-2025 - 1:23 IST
  • Points Table

    #Sports

    IPL Points Table: ఐపీఎల్ పాయింట్ల టేబుల్‌లో టాప్ ప్లేస్ ఎవ‌రిదో తెలుసా?

    వైభవ్ సూర్యవంశీ తన 38 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో అదరగొట్టాడు. అతను 17 బంతుల్లో అర్ధ శతకం, 35 బంతుల్లో శతకం సాధించాడు.

    Date : 29-04-2025 - 10:14 IST
  • ← 1 … 9 10 11 12 13 … 27 →

Trending News

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

Latest News

  • ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • అఖండ 2 మూవీ పై ట్రోలర్స్‌కి వార్నింగ్ ఇచ్చిన బోయపాటి!

  • కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీగా స్టైఫండ్ పెంపు!

  • మళ్లీ తగ్గిన బంగారం ధర.. రూ.4000 పడిపోయిన వెండి..ఈరోజు రేట్లు ఇవే!

  • ఘ‌నంగా ముగిసిన బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ క్రీడా వేడుకలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd