HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Attacks On Beauty Clinics In Hyderabad Notices Issued

Hyderabad: హైదరాబాద్ లో బ్యూటీ క్లినిక్ లపై దాడులు, నోటీసులు జారీ

  • Author : Balu J Date : 22-04-2024 - 6:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Face Packs for Face Glowing try these tips
Face Packs for Face Glowing try these tips

Hyderabad: హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో దీప్తి పర్మినెంట్ మేకాప్ అండ్ కాస్మోటిక్ క్లీనిక్, మాదాపూర్ లోని వీ – స్పార్క్ వెల్ నెస్ క్లీనిక్ లపై రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ వో ఆధ్వర్యంలో వైద్యుల బృందం దాడులు నిర్వహించింది. ఈ దాడులలో ప్రభుత్వ అనుమతి (లైసెన్స్ ) లేకుండా,  అర్హులైన డెర్మటా లీజిస్ట్ లేకుండా స్కిన్ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్లుగా తేలింది. అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా డ్రగ్స్ లైసెన్స్ లేకుండా బ్యూటీ ప్రొడక్ట్స్ ను విక్రయిస్తున్నారని వైద్య బృందం గుర్తించింది.

ఈ సందర్భంగా రంగారెడ్డి DMHO వెంకటేశ్వర్లు దీప్తి పర్మినెంట్ మేకాప్ అండ్ కాస్మోటిక్ క్లీనిక్, మాదాపూర్ లోని వీ – స్పార్క్ వెల్ నెస్ క్లీనిక్ లకు నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, సరియైన డాక్టర్ లు లేకుండా కొనసాగే క్లీనిక్ లను ప్రజలు గుర్తించి వెళ్లకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు వెంకటేశ్వర్లు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beautiful looks
  • clinical test
  • hyderabad
  • notice

Related News

Brs25years

BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

ఉద్యమ పార్టీగా ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, దశాబ్ద కాలం పాటు పాలన సాగించిన ఈ పార్టీ ప్రయాణం భారత రాజకీయ చరిత్రలో ఒక అరుదైన అధ్యాయం. పాతికేళ్ల పండుగ వేళ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలకు సిద్దమవుతుంది

  • Preethi Reddy

    Preethi Reddy : BJP లో చేరడంపై మల్లారెడ్డి కోడలు క్లారిటీ !!

  • Rtc Workers Protest

    RTC Strike : ప్రభుత్వం తో చర్చలకు సిద్ధం – JAC

Latest News

  • Cigarette Prices : మరోసారి సిగరెట్ ధరలు పెరగనున్నాయా ..?

  • Good News : ఉద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ సర్కార్

  • 10th Result Telangana : ర్యాంకులు ప్రకటిస్తే స్కూళ్ల గుర్తింపు రద్దు – ప్రభుత్వం హెచ్చరిక

  • Ajith Kumar : అజిత్ రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు

  • TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd