Harish Rao
-
#Speed News
Harish Rao : మాకు మైకులు ఇవ్వక పోవడం సభా సంప్రదాయాలకు విరుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడివేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. ఇటీవల వరదలకు దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్ట్ (Medigadda Project)ను చూసేందుకు నేడు అధికారికంగా ప్రభుత్వం పర్యటనకు సిద్ధం కాగా.. శాసన సభలోని సభ్యులందరూ ఈ పర్యటనలో ఉండాలని, అంతేకాకుండా.. ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) సైతం ఈ పర్యటనకు హాజరుకావాలని అధికార కాంగ్రెస్ శ్రేణులు అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై […]
Date : 13-02-2024 - 12:02 IST -
#Telangana
Harish Rao : హరీష్ రావు ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై వాడి వేడి చర్చ జరిగింది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరించగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వచ్చారు. ఈ క్రమంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ..మాజీ మంత్రి […]
Date : 12-02-2024 - 9:10 IST -
#Telangana
Revanth Vs Harish : కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి […]
Date : 12-02-2024 - 1:52 IST -
#Telangana
Harish Rao : ‘CM పదవి కోసం హరీష్ రావు రూ.5 వేల కోట్లు సిద్ధం చేసుకున్నాడు’ – జగ్గారెడ్డి
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై (Harish Rao) కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) సంచలన ఆరోపణలు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హరీష్ రావు సీఎం పదవి కోసం రూ.5 వేల కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బు ఎక్కడ దాచిపెట్టారో వెలికి తీయాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తా అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కరిని కూడా వదిలి పెట్టబోమని.. […]
Date : 10-02-2024 - 8:50 IST -
#Telangana
Telangana Budget 2024: కాంగ్రెస్ బడ్జెట్ అంతా మోసమే: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆరు హామీల అమలుకు అవసరమైన నిధుల కంటే చాలా తక్కువ కేటాయింపులు చేసిందని విమర్శించారు మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు.
Date : 10-02-2024 - 5:06 IST -
#Telangana
CM Revanth : ఉద్యమ స్ఫూర్తిని సీఎం రేవంత్ కించపరుస్తున్నారు – హరీష్ రావు
సీఎం రేవంత్ (CM Revanth) ప్రతీసారి అగ్గిపెట్టె ముచ్చట తీసుకొస్తూ ఉద్యమ స్ఫూర్తిని కించపరుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఏదన్నా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారు సీఎం. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు. కాంగ్రెసోళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని అనుకోను. ఇక అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ఈ అగ్గిపెట్టె […]
Date : 09-02-2024 - 8:26 IST -
#Speed News
Harish Rao: గవర్నర్ ప్రసంగం నిరాశ కలిగించింది : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేత కేసీఆర్ కు బదులు హరీశ్ రావు హాజరయ్యారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…శాసనసభా వ్యవహారాల మంత్రికి సమాచారం కూడా ఇచ్చారు. అయితే బీఏసీ సమావేశానికి హరీశ్ రావు రావడాన్ని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తప్పుపట్టారు. కేసీఆర్ కు బదులు హరీశ్ రావు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో హరీశ్ […]
Date : 08-02-2024 - 9:47 IST -
#Speed News
Medak: మెదక్ పార్లమెంట్ బరిలో మైనంపల్లి హనుమంత రావు, హరీశ్ రావును ఢీకొనేనా?
Medak: మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుండి కూడా కాంగ్రెస్ పార్టీ కి బలమయిన అభ్యర్థి లేకపోవటంతో మైనంపల్లి హనుమంత రావు లోక్‌సభ టిక్కెట్‌పై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది.మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలోనే అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గంగా గుర్తింపు ఉంది. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల లో, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఆరు సెగ్మెంట్ లో గెలిచింది.బిఆర్‌ఎస్ కోల్పోయిన మెదక్ అసెంబ్లీ […]
Date : 07-02-2024 - 9:29 IST -
#Telangana
TS : కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై చర్చ కు మీము సిద్ధం..మీరు సిద్ధమా..? – హరీష్ రావు
కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్ట్ లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణానదీ జల వనరుల ప్రాజెక్టులపై శాసనసభలో చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని..మీరు చర్చ పెడతారా..? అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి మీద ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి స్వాధీనం చేయాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ఉందన్నారు. కృష్ణా, గోదావరిపై నిర్మించే కొత్త ప్రాజెక్టుల నిర్వహణ కోసం విధివిధానాలు విభజన చట్టంలో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం […]
Date : 04-02-2024 - 11:13 IST -
#Telangana
Telangana: కేసీఆర్ కుటుంబానికి సీఎం రేవంత్ సవాల్.. దమ్ముంటే రండి
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులపై సవాల్ విసిరారు సీఎం రేవంత్. సాగునీటి ప్రాజెక్టు విషయంలో ఉభయసభల్లో చర్చకు రావాలని కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్, కవితకు సవాల్ విసిరారు రేవంత్.
Date : 04-02-2024 - 6:57 IST -
#Telangana
Harish Rao : దేశంలోనే అత్యంత సంస్కార హీనమైన సీఎం రేవంత్ అంటూ హరీష్ ఫైర్..
శుక్రవారం ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ (CM Revanth)..కేసీఆర్ (KCR) ఫై చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మీడియా సమావేశాలు పెడుతూ రేవంత్ కామెంట్స్ ఫై విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. దేశంలోనే అత్యంత సంస్కార హీనమైన సీఎం రేవంత్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. We’re now on WhatsApp. Click to Join. తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా? […]
Date : 03-02-2024 - 3:29 IST -
#Speed News
Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది: మంత్రి హరీశ్ రావు
Harish Rao: కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ’’బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా […]
Date : 26-01-2024 - 2:24 IST -
#Telangana
CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్
దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు
Date : 25-01-2024 - 7:18 IST -
#Telangana
BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో
Date : 25-01-2024 - 3:50 IST -
#Telangana
Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్న ఎలుకగా అభివర్ణించారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ ను పులిగా అభివర్ణించిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై రఘునందన్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Date : 21-01-2024 - 2:35 IST