Harish Rao
-
#Speed News
Harish Rao: కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది: మంత్రి హరీశ్ రావు
Harish Rao: కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ’’బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ గారు నిరాకరించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా […]
Published Date - 02:24 PM, Fri - 26 January 24 -
#Telangana
CM Revanth Reddy: గుంపు మేస్త్రి అన్న వాళ్ళ చంప చెళ్లుమనిపించిన సీఎం రేవంత్
దావోస్ పర్యటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తొలి సారి బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ రోజు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ మరియు సోషల్ మీడియా ట్రోలర్స్ కి చంప దెబ్బ కొట్టినట్టు వార్నింగ్ ఇచ్చారు
Published Date - 07:18 PM, Thu - 25 January 24 -
#Telangana
BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో
Published Date - 03:50 PM, Thu - 25 January 24 -
#Telangana
Telangana Politics: పులి కాదు పిల్లి కాదు కేసీఆర్ ఎలుక: రఘునందన్ రావు
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాక్కున్న ఎలుకగా అభివర్ణించారు బీజేపీ నేత రఘునందన్ రావు. కేసీఆర్ ను పులిగా అభివర్ణించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావుపై రఘునందన్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:35 PM, Sun - 21 January 24 -
#Telangana
Harish Rao: అసెంబ్లీ ఫలితాలు గుణపాఠంగా నేర్చుకుని, పార్లమెంటులో సత్తా చాటుదాం : హరీశ్ రావు
Harish Rao: తెలంగాణ భవన్ లో ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు హరీష్ రావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనాచారి, ఎంపీ పి. రాములు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ […]
Published Date - 04:24 PM, Wed - 17 January 24 -
#Telangana
Harish Rao: క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా గా ‘సిద్దిపేట‘
Harish Rao: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వచ్ సర్వేక్షన్ లో దక్షణ భారత దేశంలోనే సిద్దిపేట కు క్లిన్ సిటీ అవార్డ్ వచ్చిన నేపథ్యం లో మున్సిపల్ కార్మికులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సన్మానించారు. ఈ ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడారు. ‘‘ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ తో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. క్లినెస్ట్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా గా సిద్దిపేట అవార్డు […]
Published Date - 05:38 PM, Sun - 14 January 24 -
#Telangana
Harish Rao: ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం!
Harish Rao: సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ్రాండ్అంబాసిడర్లు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు. […]
Published Date - 01:52 PM, Sat - 13 January 24 -
#Telangana
Harish Rao: కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు : మాజీ మంత్రి హరీశ్ రావు
Harish Rao: గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండలంలోని జీడిపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ZP చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్, అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కార్యకర్తలతో మాట్లాడారు. ‘‘తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ […]
Published Date - 01:41 PM, Fri - 12 January 24 -
#Telangana
BRS Legal Cell: పార్టీ కార్యకర్తల కోసం ‘లీగల్ సెల్’ ఏర్పాటు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై తప్పుడు కేసులు మోపుతున్నదని ఆరోపించారు బీఆర్ఎస్ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తప్పుడు కేసుల నుండి తమ పార్టీ కార్యకర్తలను రక్షించడానికి బీఆర్ఎస్ పార్టీ 'లీగల్ సెల్'ను ఏర్పాటు చేయనున్నట్లు హరీష్ రావు ప్రకటించారు
Published Date - 11:04 PM, Thu - 11 January 24 -
#Speed News
Swachh Survekshan awards: సిద్దిపేటకు ‘క్లీనెస్ట్ సిటీ’ అవార్డు
2023 ఆల్ ఇండియా క్లీన్ సిటీ విభాగంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో తొమ్మిదో స్థానంలో నిలిచింది
Published Date - 06:47 PM, Thu - 11 January 24 -
#Telangana
Jagga Reddy : తనను ఓడించడానికి హరీశ్‌రావు రూ.60 కోట్లు ఖర్చు చేసారు – జగ్గారెడ్డి
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో ఓడిపోతానని ఆరు నెలల ముందే తనకు తెలుసని .. ఎన్నికల్లో ఓడిపోతున్నానని డిసెంబరు 1 నాడే రేవంత్‌రెడ్డికి ఫోన్లో చెప్పినట్లు జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. భవిష్యత్‌లో సంగారెడ్డిలో పోటీ చేయనని, ఇక నుంచి తన లైన్ పూర్తిగా పార్టీ లైన్‌లోనేనని, పార్టీ కోసమే పని చేస్తానని తెలిపారు. సంగారెడ్డి ప్రజలు తాను అందుబాటులో ఉండనని బీఆర్ఎస్ చేసిన ప్రచారాన్ని నమ్మారని, అలాంటప్పుడు […]
Published Date - 12:26 PM, Thu - 4 January 24 -
#Telangana
Harish Rao: దుబ్బాక గులాబీ పార్టీ అడ్డా, తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు: హరీశ్ రావు
Harish Rao: దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టపడిన ప్రత కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహా చెల్లించి అద్భుత విజయాన్ని సాధించారు. మంచి వ్యక్తి అయిన కొత్త ప్రభాకర్‌కు […]
Published Date - 05:31 PM, Tue - 2 January 24 -
#Telangana
Harish Rao: యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగాలి: హరీశ్ రావు
తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు వెల్లి విరియాలని, ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం గడపాలని కోరుకుంటున్నానన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు నిర్దేశించుకుని, […]
Published Date - 11:30 AM, Mon - 1 January 24 -
#Telangana
Harish Rao: కరోనా సంక్షోంభంలో రైతులకు రైతుబంధు అందించాం: హరీశ్ రావు
Harish Rao: మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం దురదృష్టకరమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మెదక్‌లోని వైస్రాయ్ గార్డెన్స్‌లో జరిగిన మెదక్, హవేలి ఘనాపూర్ మండలాల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన అనంతరం మాజీ మంత్రి మాట్లాడారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఆరు స్థానాల్లో విజయం సాధించామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు తీసుకొచ్చి మెదక్ జిల్లాకు సింగూరు నీళ్లు […]
Published Date - 12:42 PM, Thu - 28 December 23 -
#Telangana
Telangana Assembly Sessions: హరీశ్‌రావును వాడుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అధికార పక్షంపై కేటీఆర్ తనదైన రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు
Published Date - 08:15 PM, Wed - 20 December 23