Hydra
-
#Telangana
HYDRA : మాదాపూర్‌లో కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి కాపాడిన హైడ్రా
1995లో అనుమతుల కోసం దరఖాస్తు చేసి, 2006లో రెగ్యులరైజేషన్ పొందిన జూబ్లీ ఎన్‌క్లేవ్ లేఅవుట్ మొత్తం 22.20 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సుమారు 100 ప్లాట్లకు అనుమతులు ఉన్నా లేఅవుట్‌లోని పబ్లిక్ యుటిలిటీ స్థలాలు ముఖ్యంగా 4 పార్కులలో రెండు (సుమారు 8,500 గజాలు) కబ్జా అయ్యాయి.
Published Date - 12:24 PM, Thu - 21 August 25 -
#Speed News
Schools: భారీ వర్ష సూచన.. పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి సూచన!
రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, కొన్ని చోట్ల వరదలు వచ్చే ప్రమాదం ఉంది.
Published Date - 09:51 PM, Tue - 12 August 25 -
#Telangana
Hydra Police Station: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు!
హైడ్రా సంస్థ హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లోని చెరువులు, ప్రభుత్వ భూములు, బహిరంగ ప్రదేశాలను రక్షించే లక్ష్యంతో స్థాపించబడింది. గత కొన్ని నెలలుగా ఈ సంస్థ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం, కబ్జా చేయబడిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో వార్తల్లో నిలిచింది.
Published Date - 11:13 AM, Fri - 2 May 25 -
#Speed News
Hydra Demolitions : మరోసారి హైడ్రా కూల్చివేతలు..ఈరోజు ఎక్కడంటే !!
Hydra Demolitions : శనివారం ఉదయం హైడ్రా బృందాలు తమ బుల్డోజర్లతో వనస్థలిపురం ఇంజాపూర్ (Vanasthalipuram Injapur) ప్రాంతాన్ని చేరుకున్నాయి
Published Date - 10:37 AM, Sat - 19 April 25 -
#Speed News
GHMC : హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల కీలక నిర్ణయం..!
ఈ రెండు కమిటీలు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నారు.
Published Date - 06:27 PM, Tue - 25 March 25 -
#Telangana
Ameenpur Cheruvu : అమీన్‌పూర్ పెద్దచెరువులో జేఏసీ పేరిట దందా..!
Ameenpur Cheruvu : హైడ్రాకు బాధితులు అందించిన రసీదులు, వాట్సాప్ సందేశాల ఆధారంగా, దందాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు
Published Date - 10:04 PM, Sat - 1 March 25 -
#Speed News
Hydra : ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? : హైడ్రా పై హైకోర్టు ఆగ్రహం
రాత్రికి రాత్రి హైదరాబాద్‌ను మార్చేద్దాం అని కలలు కంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. పత్రాలు పరిశీలించి భూ యాజమాన్య హక్కులు నిర్ణయించడానికి మీరెవరు? హైడ్రాకు ఉన్న అధికారాలు ఏంటో తెలుసా మీకు? పద్ధతి మార్చుకోకపోతే జీవో 99 రద్దు చేసి హైడ్రాను ముసేస్తాం జాగ్రత్తా? అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను హైకోర్టు హెచ్చరించింది.
Published Date - 12:54 PM, Fri - 21 February 25 -
#Telangana
HYDRA : హైడ్రాను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వానికి వినతులు..
HYDRA : హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకుంటున్న HYDRA (హైడ్రా) వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు, HYDRA వారి భూములను కబ్జాదారుల నుంచి రక్షించే ఒక మంచి వ్యవస్థ అని అభిప్రాయపడారు.
Published Date - 10:03 AM, Thu - 20 February 25 -
#Telangana
Hydra: దళితవాడకు దారి దొరికింది.. దేవరయాంజల్‌లో ప్రహరీని తొలగించిన హైడ్రా!
ఇదే విషయమై తాము సంబంధిత ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.
Published Date - 08:04 PM, Wed - 19 February 25 -
#Telangana
Hyderabad : అనుమతులు లేని హోర్డింగులను తొలగిస్తున్న హైడ్రా
అయితే ఇవేమీ పట్టకుండా ఇష్టారీతిన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందికరంగా మారాయి. అందుకే హైడ్రా వీటి తొలగింపుకు శ్రీకారం చుట్టింది.
Published Date - 09:17 PM, Thu - 13 February 25 -
#Telangana
Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్
ఈ పోలీసు స్టేషనుకు(Hydra Police Station) వచ్చే ఫిర్యాదుదారుల వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయనున్నారు.
Published Date - 04:21 PM, Tue - 21 January 25 -
#Speed News
Hydra : మణికొండ నెక్నాంపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..
శుక్రవారం ఉదయం నుంచే భారీ పోలీస్ బందోబస్తు నడుమ అక్రమ కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, కుంటలు కబ్జా చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ తెలిపారు.
Published Date - 11:12 AM, Fri - 10 January 25 -
#Telangana
Hydra : ‘హైడ్రా’ నిర్ణయం మంచిదే.. కాకపోతే : వెంకయ్య నాయుడు
Hydra : ఈ కార్యక్రమం చెరువుల యొక్క వృధా వస్తునే ఉండటానికి మార్గం చూపుతుంది
Published Date - 10:10 AM, Fri - 10 January 25 -
#Speed News
Hydra : హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
హైడ్రాకు కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకు కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ. 50 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Published Date - 09:37 PM, Tue - 7 January 25 -
#Telangana
HYDRA : మాదాపూర్‌లో 6 అంతస్తుల అక్రమ భవనాన్ని కూల్చివేతకు హైడ్రా సిద్ధం
HYDRA : స్థానికులు ఈ అక్రమ నిర్మాణంపై పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగింది. ఫీల్డ్ విజిట్ చేసి పరిశీలించిన హైడ్రా కమిషనర్ భవనానికి సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని నిర్ధారించారు.
Published Date - 09:27 AM, Sun - 5 January 25