4 Children Killed
-
#Speed News
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా పాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 06:18 PM, Sat - 3 August 24