2nd Hand Car Dealers
-
#Business
CARS24 : హైదరాబాద్‌లో కార్స్24 సరికొత్త రికార్డులు
2026 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో సంస్థ రూ. 651 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి, గత ఏడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా 'లోన్స్24' (Loans24) ద్వారా సుమారు రూ. 1,637 కోట్ల విలువైన రుణాలను పంపిణీ చేయడం గమనార్హం.
Date : 11-02-2026 - 6:53 IST