24 Movie
-
#Cinema
Vaisshnav Tej: మనం మూవీ దర్శకుడితో మెగా హీరో?!
వైష్ణవ్ తేజ్ తన కెరీర్‌కు మలుపునిచ్చే ఒక విజయవంతమైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. మనం లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కె కుమార్‌తో వైష్ణవ్ తేజ్ కలిసి పనిచేస్తే అది మెగా అభిమానులకు ఒక గొప్ప శుభవార్త అవుతుందని చెప్పవచ్చు.
Date : 14-11-2025 - 9:55 IST