2024
-
#Speed News
Hyderabad Metro: నూతన సంవత్సరం సందర్భంగా మెట్రో పరుగులు
హైదరాబాద్ మెట్రో రైలు డిసెంబర్ 31 న అర్ధరాత్రి ఒంటిగంట వరకు నడుస్తాయని మెట్రో యాజమాన్యం తెలిపింది. మెట్రో చివరి రైలు 12:15 గంటలకు బయలుదేరి జనవరి తెల్లవారుజామున 1:00 గంటలకు గమ్యస్థానానికి
Date : 30-12-2023 - 6:54 IST -
#Telangana
MLC Election: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక, వివరాలు ఇవే
MLC Election: ఖమ్మం-వరంగల్-నలగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి జూన్ 8లోగా ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇటీవల జనగాం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబర్ 1వ తేదీని అర్హత తేదీగా ప్రకటిస్తూ పట్టభద్రుల కొత్త ఓటరు జాబితాను […]
Date : 30-12-2023 - 12:03 IST -
#Cinema
Mahesh Babu: న్యూ ఇయర్ వేడుకలకు దుబాయ్ బయలుదేరిన మహేశ్ ఫ్యామిలీ
Mahesh Babu: నూతన సంవత్సరం 2024 సమీపిస్తున్నందున చాలా మంది సెలబ్రిటీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి అద్భుతమైన ప్రయాణ ప్రణాళికలను రూపొందించుకున్నారు. రహస్య గమ్యస్థానాలకు వెళ్లే ఈ తారల చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ టాలీవుడ్ నటుడు మహేష్ బాబు, అతని కుటుంబం కూడా హైదరాబాదు విమానాశ్రయంలో కనిపించారు. వారు న్యూ ఇయర్ వేడుకల కోసం బయలుదేరారు. గుంటూరు కారం స్టార్ మహేశ తో పాటు అతని భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు సితార […]
Date : 29-12-2023 - 4:36 IST -
#Telangana
BRS: లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం, జనవరి 3 నుంచి సమావేశాలు షురూ!
జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది.
Date : 29-12-2023 - 3:58 IST -
#Telangana
TS Inter Exam Dates 2024: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ టైమ్‌టేబుల్
తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు షెడ్యూల్ విడుదల చేసింది.
Date : 28-12-2023 - 6:24 IST -
#Speed News
Numaish: జనవరి 1 నుంచి నుమాయిష్, ఏర్పాట్లకు సిద్ధం!
Numaish: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ హైదరాబాద్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘నుమాయిష్’ తన 83వ సీజన్‌కు సిద్ధంగా ఉంది. జనవరి 1, 2024 నుండి ఫిబ్రవరి 15, 2024 వరకు ఉంటుంది. 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ కు దేశవ్యాప్తంగా వ్యాపారులకు వేదికగా మారనుంది. ఎనిమిది దశాబ్దాలకు పైగా నుమాయిష్ వార్షిక ఈవెంట్‌గా జరుగుతోంది. బట్టలు, ఆహారం, ఉపకరణాలు, ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ […]
Date : 25-12-2023 - 11:37 IST -
#South
Mysuru: న్యూయర్ వేడుకలకు సిద్ధమవుతున్న మైసూర్ ప్యాలెస్
మైసూరు 2024కి గ్రాండ్ వెల్‌కమ్ కోసం సిద్ధమవుతోంది.
Date : 18-12-2023 - 4:58 IST -
#Telangana
Gram Panchayat Polls: జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఈసీ రంగం సిద్ధం!
రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
Date : 18-12-2023 - 4:30 IST -
#Telangana
2024 Holidays List : 2024లో ప్రభుత్వ సెలవులు ఎన్ని వచ్చాయో తెలుసా..?
మరో 19 రోజుల్లో కొత్త ఏడాదిలోకి (New Year) వెళ్ళబోతున్నాం..దీంతో ప్రతి ఒక్కరు కూడా న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations) ఫై ప్లాన్ చేసుకుంటూ..ఈ ఏడాది (2023) మొత్తంలో ఏ ఏ మంచి పనులు చేసాం..ఏ ఏ చెడ్డ పనులు చేసాం..వచ్చే ఏడాది లో ఏంచేయాలి..ఎలాంటి మార్పులు చేసుకోవాలి…వంటి వాటిపై మాట్లాడుకుంటున్నారు. అలాగే రాబోయే ఏడాదిలో ఎన్ని సెలవులు (2024 Holidays ) రాబోతున్నాయో కూడా చూసుకుంటున్నారు. ఈ క్రమంలో 2024 ఏడాదికి సంబంధించిన […]
Date : 12-12-2023 - 3:45 IST -
#Technology
SIM Card: 2024 నుంచి సిమ్ కార్డ్ విషయంలో సరికొత్త రూల్స్.. ఇక మీదట డాక్యుమెంట్స్ తో పని లేదట!
మామూలుగా కొత్త సిమ్ కార్డు కొనుక్కోవాలి అంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. డాక్యుమెంట్ ఫిల్ అప్ చేయాలి ఐడీలు,ఫోటోలు కావాలి ఆధార్ కార్డు ఇలా
Date : 08-12-2023 - 7:10 IST -
#India
ISRO: ఇస్రో మరో ముందడుగు, వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్‌ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్‌ఎస్‌ఎల్వీ (స్మాల్ శాటిలైట్ […]
Date : 08-12-2023 - 11:06 IST -
#World
2024 US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు
వచ్చే ఏడాది 2024లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి భారత-అమెరికన్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు
Date : 20-08-2023 - 4:45 IST -
#Speed News
Cabinet Secretary: మోడీ కేబినెట్ సెక్రటరీ పదవి కాలం పొడిగింపు
మోడీ ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పదవి కాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
Date : 03-08-2023 - 5:00 IST -
#Cinema
Pushpa 2 Release Date: రికార్డులే లక్ష్యంగా బన్నీ బిగ్ ప్లాన్, పుష్ప2 రిలీజ్ డేట్ ఇదే!
పుష్ప1 ఊహించని విధంగా సంచలన విజయం నమోదు చేయడంతో పుష్ప2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Date : 02-08-2023 - 11:40 IST -
#Speed News
Ayodhya: అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామమందిరం వచ్చే ఏడాది జనవరి 24 నుంచి భక్తుల కోసం అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి జనవరి 14 నుంచి పది రోజుల పాటు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మూడంతస్తుల ఈ దేవాలయంలో గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర తెలిపారు. రామ్ లల్లాను గర్భగుడిలో ప్రతిష్ఠించి “ప్రాణ ప్రతిష్ఠ” చేయడానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను మకర సంక్రాతి రోజున ప్రారంభిస్తామని వెల్లడించారు. […]
Date : 23-06-2023 - 11:48 IST