HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Is Certain To Lose In Ap Narayana

CPI Narayana : ఏపీలో జగన్ ఓడిపోవడం ఖాయం – నారాయణ

  • Author : Sudheer Date : 12-12-2023 - 2:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cpi Narayana
Cpi Narayana

ఏపీలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ (YCP) ఓడిపోవడం ఖాయం అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana). తెలంగాణ లో ఎలాగైతే కేసీఆర్ సర్కార్ (KCR Govt) ను గద్దె దించారో..ఏపీలో కూడా ప్రజలు జగన్ గద్దె దించడం ఖాయమని..జగన్‌ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయిందన్నారు. హెలికాప్టర్‌లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని నారాయణ ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణమని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా.. పోలింగ్‌ జరుగుతుంటే నీటిని అడ్డంపెట్టుకుని నాగార్జునసాగర్‌ వద్ద జగన్‌ ప్రభుత్వం నాటకమాడిందని ఆరోపించారు. కేసీఆర్‌ను(KCR) గెలిపించడం కోసం ఆయన కుట్ర పన్నారని విమర్శించారు. జగన్‌మోహన్‌ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని..ప్రజలు ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారని..జగన్ ను ఇంటికి పంపడం గ్యారెంటీ అన్నారు. ఇక మొదటి నుండి నారాయణ..జగన్ ఫై విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తిరుపతి మీడియా సమావేశంలో కూడా అలాగే విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు.

Read Also : Free Bus Service : లేడీ గెటప్ వేసి ప్రయాణం చేస్తున్న మగవారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 AP elections
  • ap
  • jagan
  • narayana

Related News

    Latest News

    • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

    • Flaxseed: రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలు ఇవే…!

    • IPL 2026: ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం.. టాప్ 4 చేరేదెవ్వరు?

    • Rahul Gandhi: విజయ్‌తో రాహుల్ గాంధీ ‘రీల్’ను అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపణ..

    • Anna Lezhneva: మోదీకి ప్రామిస్ చేశా.. అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్ వైరల్

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd