2023 Elections
-
#Speed News
Kavitha: రాహుల్ గాంధీ వచ్చి బిర్యాని, పాన్ తిని వెళ్ళిపోతారుః కల్వకుంట్ల కవిత
Kavitha: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టపు చూపులా బోధన్ వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్లి బిర్యాని, పాన్ తిని ఢిల్లీకి వెళ్లిపోతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ఎద్దేవా చేశారు. ప్రతిసారి ఇలానే తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించి బిర్యాని తిని వెళ్లిపోవాలని సూచించారు. గాంధీ కుటుంబానికి అవసరమైనప్పుడల్లా తెలంగాణ అండగా నిలిచిందని, కానీ వాళ్లు ప్రతిసారి తెలంగాణను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మండిపడ్డారు. వందలాది మంది యువతను కాంగ్రెస్ […]
Date : 27-11-2023 - 12:59 IST -
#Speed News
MLC Kavitha: ఎలక్షన్ ఎఫెక్ట్, ఛాయ్ హోటల్ లో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత
పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జనాల్లోకి దూసుకుపోతున్నారు.
Date : 25-11-2023 - 12:35 IST -
#Telangana
TS HighCourt: బర్రెలక్కకు భద్రత కల్పించండి: తెలంగాణ హైకోర్టు
శిరీష (బర్రెలక్క)కు భద్రత కల్పించాలి తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది.
Date : 24-11-2023 - 5:27 IST -
#Telangana
Revanth Reddy: తెలంగాణ ప్రజలకు రేవంత్ లేఖ, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఫైర్
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలింగ్ సమయం పడుతుండటంతో మరింత దూకుడు పెంచారు.
Date : 24-11-2023 - 3:21 IST -
#Telangana
CM KCR: బీఆర్ఎస్ ప్రచారానికి వర్షం అడ్డంకి, కేసీఆర్ బహిరంగ సభ రద్దు
మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురిసే సూచనల దృష్ట్యా సమావేశాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రకటించింది.
Date : 24-11-2023 - 11:40 IST -
#Telangana
TTDP: టీటీడీపీ అధ్యక్ష పదవీ కోసం తెలుగు తమ్ముళ్ల లాబీయింగ్
సీనియర్లంతా తమ దారి తాము చూసుకున్నా.. ఇప్పటికీ చాలా మంది నాయకులు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు.
Date : 22-11-2023 - 3:53 IST -
#Telangana
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు హామీలను అమలు చేస్తాం: రేవంత్
కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Date : 21-11-2023 - 4:54 IST -
#Speed News
KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరంతో కేటీఆర్ భేటీ, ఓటుబ్యాంక్ పై గురి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం(TPTF) బియారెస్(BRS) పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
Date : 20-11-2023 - 11:17 IST -
#Speed News
Telangana: ఓటర్ స్లిప్‌ల పంపిణీ షురూ
అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఓటర్ స్లిప్‌లను ఎన్నికల అధికారులు పంపిణీ చేశారు.
Date : 16-11-2023 - 12:50 IST -
#Telangana
Rahul Gandhi: తెలంగాణే లక్ష్యంగా రాహుల్ అడుగులు, ఒకరోజు.. ఐదు నియోజకవర్గాలు!
కర్ణాటకలో తిరుగులేని అధికారాన్ని కైవసం చేసుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకోవడానికి సిద్ధమవుతోంది.
Date : 16-11-2023 - 12:28 IST -
#Speed News
Telangana: నవంబర్ 30న ఎన్నికలు.. తెలంగాణలో పబ్లిక్ హాలిడే డిక్లేర్
తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 30వ తేదీని రాష్ట్ర ఉద్యోగులు, కార్మికులందరికీ సెలవు దినంగా ప్రకటించింది.
Date : 16-11-2023 - 12:03 IST -
#Speed News
Kasani Gnaneshwar: వచ్చే ఎన్నికల తర్వాత ముదిరాజులకు మంచి రోజులు : కాసాని జ్ఞానేశ్వర్
Kasani Gnaneshwar: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజ్ లకు సముచిత స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తారు, వచ్చే ఎన్నికల్లో బారసా ప్రభుత్వాన్ని 3వ సారి అధికారంలోకి తెచ్చే బాధ్యత ముదిరాజ్ లపై ఉందని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బీఆర్ఎస్ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో శాసన మండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డా. బండా ప్రకాష్ […]
Date : 15-11-2023 - 5:12 IST -
#Speed News
BRS MLC: రాష్ట్రమంతా పింక్ వేవ్: కల్వకుంట్ల కవిత
రాష్ట్రమంతా పింక్ వేవ్ కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
Date : 15-11-2023 - 2:42 IST -
#Special
Revanth Reddy: అతడే ఒక సైన్యం, కాంగ్రెస్ ప్రచారమంతా రేవంత్ పైనే!
రేవంత్ ఒక్కరే ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా, మిగిలిన నేతలు తమ సెగ్మెంట్లకే పరిమితమయ్యారు.
Date : 15-11-2023 - 1:39 IST -
#Telangana
Hyderabad: ఖైదీలకు షాకిచ్చిన అధికారులు, 2,500 మందికి నో ఓటింగ్
Hyderabad: చంచల్‌గూడ, చర్లపల్లి జైలులో ఉన్న దాదాపు 2,500 మంది ఖైదీలు రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు అనుమతించరు. ఇందులో చంచల్‌గూడలో 1,468 మంది, చెర్లపల్లిలో 1,000 మంది ఖైదీలు ఉన్నారు. అయితే పీడీ యాక్ట్ కింద జైలుకెళ్లిన వారికి జైలు ప్రాంగణంలో ఏర్పాట్లు పూర్తి చేసినందున ఓటు వేయవచ్చని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ శివ కుమార్ చెప్పారు. ఇంతలో, జైలు ఖైదీలకు ఓటు హక్కును నిరాకరించడం జైలు వ్యవస్థలోని వ్యక్తుల ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి […]
Date : 11-11-2023 - 11:48 IST