13 Dead
-
#South
Spurious Liquor : తమిళనాడులో కల్తీ మద్యం తాగి 13 మంది మృతి
తలనొప్పి, వాంతులు, వికారం, కడుపు నొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలు ఎదుర్కోవడం తో వెంటనే కుటుంబ సభ్యులు పలు ప్రవైట్ హాస్పటల్స్ కు తరలించారు
Published Date - 09:34 PM, Wed - 19 June 24 -
#India
Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పీప్లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 08:03 AM, Mon - 3 June 24 -
#Speed News
13 Dead: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
బంగ్లాదేశ్‌లోని దక్షిణ సుర్మా ఉపజిల్లాలోని నజీర్ బజార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, పికప్ వ్యాన్ ఢీకొన్న ఘటనలో 13 మంది మృతి (13 Dead) చెందారు.
Published Date - 12:42 PM, Wed - 7 June 23 -
#Speed News
Earthquake In Ecuador: ఈక్వెడార్‌లో భారీ భూకంపం.. 13 మంది మృతి
ఈక్వెడార్ (Ecuador) తీరప్రాంతమైన గుయాస్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. 6.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అక్కడి మీడియా నివేదించింది. ఈ భూకంపం కారణంగా 13 మంది మృతి చెందగా.. పలు భవనాలు, గృహాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది.
Published Date - 07:26 AM, Sun - 19 March 23 -
#India
Road Accident: మధ్యప్రదేశ్‌లో బస్సులను ఢీకొట్టిన లారీ.. 13 మంది దుర్మరణం.. 50 మందికి పైగా గాయాలు
మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా వచ్చిన లారీ మూడు బస్సులను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
Published Date - 08:15 AM, Sat - 25 February 23 -
#World
13 Dead In Cafe Fire: కేఫ్‌లో మంటలు.. 13 మంది దుర్మరణం..!
రష్యాలోని కోస్ట్రోమా నగరంలోని ‘పోలిగాన్’ అనే కేఫ్‌లో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మృతి చెందారు.
Published Date - 03:50 PM, Sat - 5 November 22