100 Ton Gold
-
#India
Gold : బయటపడ్డ మరో బంగారు గని.. ఏకంగా 222 టన్నుల పసిడి..!
దేశంలోనే అత్యంత ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న రాజస్థాన్.. ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరో సంచలనం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతమైన బాన్స్వారా జిల్లా ఇప్పుడు ఏకంగా దేశపు కొత్త బంగారు రాజధానిగా గుర్తింపు పొందేందుకు సిద్ధం అవుతోంది. బాన్స్వారా జిల్లాలోని ఘటోల్ తెహసీల్ – కంకారియా గ్రామం పరిధిలో ఆ రాష్ట్రంలో మూడో భారీ బంగారు నిల్వలు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. గతంలో గుర్తించిన భుకియా, జగ్పురా గనుల తర్వాత […]
Published Date - 01:27 PM, Sat - 25 October 25 -
#Business
100 Ton Gold: లండన్ నుంచి 100 టన్నుల బంగారాన్ని రీకాల్ చేసిన ఆర్బీఐ.. కారణమిదేనా..?
100 Ton Gold: లండన్‌లో రిజర్వ్‌లో ఉంచిన 100 టన్నుల (100 Ton Gold) బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రీకాల్ చేసింది. 1991 తర్వాత రిజర్వ్ బ్యాంక్ తన స్థానిక నిల్వల్లో ఇంత మొత్తంలో బంగారాన్ని డిపాజిట్ చేయడం ఇదే తొలిసారి. రాబోయే కొద్ది నెలల్లో అదే మొత్తంలో బంగారాన్ని RBI మళ్లీ ఆర్డర్ చేయవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఈ బంగారాన్ని తన నిల్వల్లో ఉంచుకునేందుకు లండన్ నుంచి ఆర్డర్ చేసింది. రిజర్వ్ […]
Published Date - 09:36 AM, Sat - 1 June 24