నిరుద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్
-
#Business
నిరుద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థలైన IITలు, ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ప్రతిభావంతులను ఎంపిక చేయనున్నారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్లు, సిస్టమ్ ఇంజనీర్లు మరియు డేటా అనలిస్ట్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది.
Date : 05-02-2026 - 8:22 IST