HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Yuvraj Singh Back As Captain Leading India In The Epic Edgbaston Match Against Pakistan

India vs Pakistan: ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత ఈనెల 20న భార‌త్- పాక్ మ‌ధ్య తొలి మ్యాచ్‌..!

వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ రెండవ సీజన్ జులై 18 నుండి ప్రారంభం కానుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మహా సమరం జులై 20న జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి.

  • By Gopichand Published Date - 12:15 PM, Sat - 5 July 25
  • daily-hunt
IND vs PAK
IND vs PAK

India vs Pakistan: భారత్- పాకిస్థాన్ (India vs Pakistan) త్వరలో క్రికెట్ మైదానంలో త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్- పాకిస్థాన్ లెజెండరీ ఆటగాళ్లు ఆడుతూ కనిపించనున్నారు. ఈ రెండు జట్ల మధ్య పోటీ వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో జరగనుంది. ఈ టోర్నమెంట్ రెండవ సీజన్ జులై 18 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ ఇంగ్లాండ్‌లో జరగనుంది.

భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?

వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నమెంట్ రెండవ సీజన్ జులై 18 నుండి ప్రారంభం కానుంది. భారత్-పాకిస్థాన్ మధ్య మహా సమరం జులై 20న జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. వీటిలో టాప్-4 జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. గత సీజన్‌లో భారత జట్టు ఈ టోర్నమెంట్‌ను గెలుచుకుంది. ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌ను ఓడించింది. గతసారి పాకిస్థాన్ జట్టులో షాహిద్ అఫ్రిదీ, షోయబ్ మాలిక్, యూనిస్ ఖాన్, వహాబ్ రియాజ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి కూడా ఈ ఆటగాళ్లు టోర్నమెంట్‌లో కనిపించవచ్చు.

యువరాజ్ సింగ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తారు

ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ వ్యవహరిస్తారు. ఈ సీజన్‌లో భారత జట్టులో శిఖర్ ధావన్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, రాబిన్ ఉతప్ప, సురేష్ రైనా, అంబటి రాయుడు వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆడతారు.

Also Read: DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?

భారత జట్టు పూర్తి షెడ్యూల్

భార‌త్ జ‌ట్టు ఈ టోర్నీలో త‌న‌ ప్రచారాన్ని జులై 20న పాకిస్థాన్‌తో ఆరంభిస్తుంది. ఆ తర్వాత జులై 22న సౌతాఫ్రికా చాంపియన్స్‌తో, జులై 26న ఆస్ట్రేలియా చాంపియన్స్‌తో, జులై 27న ఇంగ్లాండ్ చాంపియన్స్‌తో, జులై 29న వెస్టిండీస్‌ చాంపియన్స్‌తో తలపడనుంది.

టోర్నీ కోసం ఇండియా చాంపియన్స్ జట్టు

  • యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, పీయూష్ చావ్లా, స్టువ‌ర్ట్ బిన్నీ, గుర్కీరత్ మాన్, వినయ్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, వరుణ్ ఆరోన్, అభిమన్యు మిథున్, పవన్ నేగి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Edgbaston
  • ind vs pak
  • India vs Pakistan
  • India-Pakistan Cricket Match
  • sports news
  • World Championship Of Legends
  • Yuvraj Singh

Related News

Asia Cup Trophy

Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ వివాదం.. బీసీసీఐ సంచలన నిర్ణయం!

కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షులు, భారత ప్రతినిధి అయిన రాజీవ్ శుక్లా పాల్గొన్నారు.

  • Virat Kohli- Rohit Sharma

    Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

  • Rishabh Pant

    Rishabh Pant: రిష‌బ్ పంత్‌కు ప్ర‌మోష‌న్‌.. టీమిండియా కెప్టెన్‌గా ప్ర‌క‌టించిన బీసీసీఐ!

  • Shaheen Afridi

    Pakistan ODI Captain: పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టులో కీల‌క మార్పు.. వ‌న్డే కెప్టెన్‌గా ఫాస్ట్ బౌల‌ర్‌!

  • India vs Australia

    India vs Australia: తొలి వ‌న్డేలో భార‌త్ ఘోర ఓట‌మి.. 1-0 ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా!

Latest News

  • Karthika Masam : శ్రీశైలంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు

  • Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?

  • Google : గూగుల్ కు అనుకోని సమస్య..ఆఫీసే మూసేయాల్సి వచ్చింది !!

  • Royal Enfield Classic 350: జీఎస్టీ తగ్గింపుతో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర తగ్గింపు.. ఎంత చౌకగా మారిందంటే?

  • WhatsApp Services : 9 వాట్సాప్ సేవలను ప్రారంభించిన చంద్రబాబు

Trending News

    • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd