HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >West Indies Beat Zimbabwe By 31 Runs

T20 World Cup: జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం..!

జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంT20 ప్రపంచకప్‌లో తో బరిలో దిగిన జింబాబ్వే 122 పరుగులకే 18.2 ఓవర్లలో ఆలౌటైంది.

  • Author : Gopichand Date : 19-10-2022 - 6:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (2)
Cropped (2)

జింబాబ్వేపై వెస్టిండీస్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంT20 ప్రపంచకప్‌లో తో బరిలో దిగిన జింబాబ్వే 122 పరుగులకే 18.2 ఓవర్లలో ఆలౌటైంది. దీంతో 31 పరుగుల తేడాతో విండీస్ విక్టరీ కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టులో ఓపెనర్ చార్లెస్ (45 పరుగులు), పావెల్ (28 పరుగులు), హోసెన్ (23 నాటౌట్) పరుగులు చేశారు. దింతో విండీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేయగలిగింది. జింబాబ్వే జట్టు బౌలింగ్ లో రాజా 4 ఓవర్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ముజార్బాని 2 వికెట్లు, సీన్ విలియమ్స్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 154 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే జట్టు బ్యాటింగ్ లో ఓపెనర్ వెస్లీ మాదేవేరి (27 పరుగులు), లుకే జోంగ్వే (29 పరుగులు) మాత్రమే చేశారు. మిగిలిన బ్యాట్సమెన్ ఎవరూ రాణించలేకపోయారు. దింతో జింబాబ్వే జట్టు 122 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ బౌలింగ్ లో జోసెఫ్ 4 వికెట్లు, హోల్డర్ 3 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC T20 world cup
  • ICC T20 World Cup 2022
  • T20 world cup
  • west indies
  • Zimbabwe

Related News

BCCI

భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా నుండి రోడ్ల వరకు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • T20 World Cup 2026

    ప్ర‌ధాని మోదీని క‌ల‌వ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్స్‌?

  • Gautam Gambhir

    టీమిండియా ఘనవిజయం.. ధోనీ పోస్ట్‌పై గంభీర్ కీల‌క వ్యాఖ్య‌లు!

  • Abhishek Sharma

    ఫైన‌ల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని ఫాలో అయిన అభిషేక్ శ‌ర్మ‌!

  • T20 WC Final

    భార‌త్‌- న్యూజిలాండ్ మ‌ధ్య ఫైన‌ల్‌.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ మెరుపు దాడి!

Latest News

  • Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • LPG Gas : దేశ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్

  • అల్లు అర్జున్- అట్లీ క్రేజీ కాంబో.. ఏప్రిల్ 8న టైటిల్ ప్రకటన!

  • ఇషాన్ కిష‌న్ పెళ్లి ఎప్పుడో తెలుసా?!

  • ఇండిగోకు భారీ షాక్‌.. సీఈవో ప‌ద‌వికి పీటర్ రాజీనామా!

Trending News

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

    • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd