West Indies
-
#Sports
వరల్డ్ కప్ 2027.. వెస్టిండీస్‌కు చోటు కష్టమే?!
ప్రస్తుతం అన్ని జట్ల కళ్లు 2027 వన్డే ప్రపంచకప్‌పైనే ఉన్నాయి. గత వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగగా, ఫైనల్‌లో భారత్‌ను ఓడించి ఆస్ట్రేలియా టైటిల్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Date : 17-03-2026 - 4:56 IST -
#Sports
మరోసారి మంచి మనసు చాటుకున్న జై షా!
వెస్టిండీస్‌తో పాటు జింబాబ్వే ఆటగాళ్లు కూడా మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారతదేశంలోనే చిక్కుకుపోయారు.
Date : 06-03-2026 - 9:23 IST -
#Sports
బాధలోనూ జట్టులో చేరనున్న రింకూ సింగ్!
ఈ ప్రపంచకప్‌లో రింకూ సింగ్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు (దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో డకౌట్ అయ్యారు).
Date : 27-02-2026 - 10:48 IST -
#Sports
టీమిండియాను టెన్షన్ పెడుతున్న వెస్టిండీస్!
టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ స్టేజ్‌లో భారత జట్టు ప్రయాణం అద్భుతంగా సాగింది. టీమ్ ఇండియా ఆడిన మొత్తం 4 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.
Date : 26-02-2026 - 1:50 IST -
#Sports
సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టీమ్ ఇండియాకు పెరిగిన కష్టాలు!
ఎందుకంటే ఒకవేళ వెస్టిండీస్ జట్టు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వేలను ఓడించినట్లయితే అప్పుడు భారత్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ మూడు జట్లూ తలో 4 పాయింట్లతో సమానంగా ఉంటాయి.
Date : 23-02-2026 - 1:52 IST -
#Sports
148 ఏళ్ల క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు!
కెప్టెన్ టాం లాథమ్, డెవాన్ కాన్వే తొలి వికెట్‌కు 323 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లాథమ్ 246 బంతుల్లో 137 పరుగులు (15 ఫోర్లు, 1 సిక్స్) చేయగా, డెవాన్ కాన్వే వీరవిహారం చేస్తూ 367 బంతుల్లో 227 పరుగులు (31 ఫోర్లు) సాధించాడు.
Date : 21-12-2025 - 12:11 IST -
#Sports
New Zealand: కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత కివీస్ జట్టులో కీలక మార్పులు!
దీంతో పాటు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రస్తుతం తమ జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు గాయపడ్డారని తెలిపింది. వీరిలో ఫిన్ అలెన్, లాకీ ఫెర్గూసన్, ఆడమ్ మిల్నే, గ్లెన్ ఫిలిప్స్, బెన్ సియర్స్ ఉన్నారు. కాగా మాట్ హెన్రీకి విశ్రాంతినిచ్చారు.
Date : 02-11-2025 - 5:58 IST -
#Sports
India vs WI: విండీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయగలదా? రేపట్నుంచే రెండో టెస్ట్!
తమ జట్టు చివరిసారిగా 1983లో భారత్‌లో సిరీస్ గెలిచిందని విండీస్ కోచ్ డారెన్ సామీ అంగీకరించారు. బలహీనపడిన జట్టుపై పట్టు కొనసాగించాలని భారత్ సిద్ధంగా ఉంది.
Date : 09-10-2025 - 10:00 IST -
#Sports
West Indies: భారత బౌలర్ల ధాటికి విండీస్ 162 పరుగులకే ఆలౌట్!
భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణించి విండీస్ పతనానికి ప్రధాన కారకుడయ్యాడు. తొలి రోజు ఆటలో సిరాజ్ అద్భుతమైన స్వింగ్, వేగంతో విండీస్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.
Date : 02-10-2025 - 3:20 IST -
#Sports
Team India for west Indies : వెస్టిండీస్ సిరీస్ కోసం భారత టెస్ట్ జట్టు ప్రకటన
Team India for west Indies : ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను షుబ్‌మన్ గిల్ ఆధ్వర్యంలోని భారత జట్టు ఆడనుంది. అక్టోబర్ 2న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా, అక్టోబర్ 10న ఢిల్లీలోని అరుణ్ జేట్లీ స్టేడియంలో రెండో టెస్ట్ జరగనుంది
Date : 25-09-2025 - 1:28 IST -
#Sports
Rishabh Pant: వెస్టిండీస్ సిరీస్‌కు పంత్ దూరం.. జురెల్‌కు వికెట్ కీపింగ్ బాధ్యతలు?
పంత్ గైర్హాజరీలో వెస్టిండీస్‌తో జరిగే టెస్టులకు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అతను ఇంగ్లండ్‌తో జరిగిన చివరి రెండు టెస్టుల్లోనూ వికెట్ కీపర్‌గా వ్యవహరించి ఆకట్టుకున్నాడు.
Date : 23-09-2025 - 3:55 IST -
#Sports
West Indies Players: వెస్టిండీస్‌కు మరో బిగ్ షాక్.. రిటైర్మెంట్‌కు సిద్ధమైన ఐదుగురు స్టార్ ప్లేయర్స్?!
వెస్టిండీస్ విస్ఫోటక బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకునే నిర్ణయం తీసుకున్నాడు.
Date : 19-07-2025 - 12:55 IST -
#Sports
Andre Russell: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్.. కారణం ఇదేనా?
రస్సెల్ 2019 నుండి వెస్టిండీస్ కోసం కేవలం టీ20I మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను వెస్టిండీస్ కోసం 84 టీ20I మ్యాచ్‌లు ఆడాడు. వీటిలో 22.00 సగటు, 163.08 స్ట్రైక్ రేట్‌తో 1,078 పరుగులు సాధించాడు.
Date : 17-07-2025 - 12:55 IST -
#Sports
India Full Schedule: టీమిండియా హోమ్ షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. పూర్తి వివరాలివే!
టీమ్ ఇండియా హోమ్ షెడ్యూల్ వెస్టిండీస్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌తో మొదలవుతుంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్ 2 నుంచి 6 వరకు జరుగుతుంది.
Date : 02-04-2025 - 11:15 IST -
#Sports
Dwayne Bravo Retirement: వెస్టిండీస్ వెటరన్ డ్వేన్ బ్రావో రిటైర్మెంట్
Dwayne Bravo Retirement: వెస్టిండీస్ వెటరన్ ఆటగాడు డ్వేన్ బ్రావో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. "క్రికెట్ నాకు జీవితం ఇచ్చింది. ఐదేళ్ల వయసు నుంచి క్రికెట్ నా శ్వాసగా మారింది. వెస్టిండీస్కు ప్రాతినిధ్యం వహించడం అదృష్టంగా భావిస్తున్నాను. నేను క్రికెటర్‌గా మారడానికి ఎంతోమంది హెల్ప్ చేశారు. వారందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ తాను సాధించిన విజయాలను వాళ్లందరికీ అంకితం చేశాడు ఈ వెటరన్ క్రికెటర్.
Date : 27-09-2024 - 11:14 IST