HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Rohit Sharma And R Ashwin Retain Top 10 Rankings

ICC Test Ranking: ఐసీసీ టాప్-10 ర్యాంకింగ్స్ లో విరాట్, రోహిత్, అశ్విన్, బుమ్రా

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇండియా ప్లేయర్స్ మెరిశారు. టాప్-10 జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్.అశ్విన్ , జస్ ప్రీత్ బుమ్రా లు తమ స్థానాలను నిలుపుకున్నారు.

  • Author : Hashtag U Date : 25-05-2022 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఇండియా ప్లేయర్స్ మెరిశారు. టాప్-10 జాబితాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఆర్.అశ్విన్ , జస్ ప్రీత్ బుమ్రా లు తమ స్థానాలను నిలుపుకున్నారు.

బ్యాట్స్ మెన్ల విభాగంలో ఆస్ట్రేలియా ఆటగాడు మార్నుస్ లబుషేన్ తన మొదటి స్థానాన్ని నిలుపుకున్నాడు. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8వ ర్యాంకులో, విరాట్ కోహ్లీ 10వ ర్యాంకులో ఉన్నారు. ఇక బౌలింగ్ లోనూ ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్ మొదటి స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. కమిన్స్, అశ్విన్ మధ్య 51 పాయింట్ల తేడా ఉంది. బౌలింగ్ లో మూడో స్థానంలో ఇండియా కు చెందిన జస్ ప్రీత్ బుమ్రా ఉన్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ పట్టికలో రవీంద్ర జడేజా ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకున్నాడు.

శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతు న్నందున సహజంగానే.. ఆ టీమ్ ప్లేయర్స్ ర్యాంకులు మరింత మెరుగయ్యాయి. బంగ్లాదేశ్ బ్యాట్స్ మన్లు లైటన్ దాస్, ముష్ ఫిఖుర్ రహీం, తమీమ్ ఇక్బాల్, శ్రీలంక బ్యాట్స్ మన్ యాంజెలో మ్యాథ్యూస్ ప్రస్తుతం మంచి ర్యాంకుల్లో ఉన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • R Ashwin
  • rohit sharma
  • top-10 rankings
  • virat kohli

Related News

Suryakumar Yadav

విరాట్ రికార్డును సమం చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్!

ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభం కానుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సరైన సమయంలో ఫామ్‌లోకి రావడం టీమ్ ఇండియాకు అతిపెద్ద సానుకూలాంశం.

    Latest News

    • సొంత పార్టీ నేతలకు సీఎం రేవంత్ క్లాస్ ?

    • అండర్ 19 వరల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్‌.. విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?

    • మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!

    Trending News

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

      • రోజ్ డే పూలను ఎలా భద్రపరుచుకోవాలి?

      • బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల.. ఫిబ్రవరిలో మ‌రింత తగ్గే అవకాశం ఉందా?

      • బెన్ స్టోక్స్‌కు ఘోర ప్రమాదం.. ముఖంపై బలమైన గాయం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd