HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Tilak Varma Jumps To Second Place In Icc T20 Rankings

ICC T20 Rankings: తిల‌క్ వ‌ర్మ‌కు గుడ్ న్యూస్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్‌కు బ్యాడ్ న్యూస్‌

తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు.

  • Author : Gopi Date : 29-01-2025 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ICC T20 Rankings
ICC T20 Rankings

ICC T20 Rankings: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మంగ‌ళ‌వారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఐసీసీ తాజా ర్యాంకింగ్‌ను (ICC T20 Rankings) విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు తిలక్ వర్మ ప్రదర్శన అద్భుతంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. దీంతో ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిలక్ తొలిసారిగా సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించాడు.

తిలక్ తొలిసారిగా 2వ స్థానానికి చేరుకున్నాడు

తిలక్ వర్మ టీ20 క్రికెట్‌లో నిరంతరం అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి టీమ్ ఇండియాను విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు కూడా తిల‌క్‌ దక్షిణాఫ్రికా పర్యటనలో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు తిలక్ వర్మ తొలిసారిగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం సాధించాడు. తిలక్ 832 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నారు. అంతకుముందు తిలక్ మూడో స్థానంలో ఉన్నాడు.

Also Read: Congress Manifesto : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు

తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు.ప్రస్తుతం హెడ్‌కు 855 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన ఫిల్ సాల్ట్ 782 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు సూర్య బ్యాటింగ్‌లో ఫ్లాప్ అని నిరూపించాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ 763 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య‌కుమార్ త‌ర్వాత ఇంగ్లండ్‌ ఆటగాడు జో రూట్‌ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక‌పోతే టీమిండియా టీ20 సిరీస్ ముగిసిన వెంట‌నే ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ జ‌ట్టు ఆడ‌నుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC
  • ICC T20 Rankings
  • Suryakumar Yadav
  • T20 rankings
  • Tilak Varma
  • Travis Head

Related News

Who is Team India's new T20 captain?

T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ విషయంలో బీసీసీఐ తన సహనాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. 2026లో టీ20 ప్రపంచకప్‌ను గెలిపించినప్పటికీ, కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను తప్పించి, అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాట్స్‌మెన్‌గా సూర్యకుమార్ యాదవ్ కొంతకాలంగా తీవ్ర ఫామ్‌ సమస్యలతో ఇబ్బంది పడుతుండటమే ఈ

    Latest News

    • CM Vijay: సీఎంకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

    • Weight Loss: సడెన్‌గా బరువు తగ్గారా..?

    • CM Joseph Vijay: మీ విజయ్‌ మామ అండగా ఉంటాడు : సీఎం విజయ్‌

    • Cm Vijay: తొలి సంతకం ఉచిత విద్యుత్ పై సీఎం విజయ్

    • TVK Vijay: సీఎం‌గా దళపతి విజయ్ ప్రమాణస్వీకారం… హాజరైన ప్రముఖులు

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd