HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team India Captain Rohit Sharma Net Worth

Rohit Sharma Net Worth: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆదాయం ఎంతో తెలుసా..?

రోహిత్ శర్మ నికర విలువ (Rohit Sharma Net Worth) ఎంతో తెలుసా? రోహిత్ శర్మకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు కాకుండా ఇంకా ఏమి ఉన్నాయో తెలుసా?

  • Author : Gopi Date : 08-08-2023 - 7:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rohit Sharma Net Worth
Rohit Sharma

Rohit Sharma Net Worth: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో పాటు, డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తరఫున రోహిత్ శర్మ ఆడాడు. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే రోహిత్ శర్మ నికర విలువ (Rohit Sharma Net Worth) ఎంతో తెలుసా? రోహిత్ శర్మకు ముంబైలో విలాసవంతమైన ఇల్లు కాకుండా ఇంకా ఏమి ఉన్నాయో తెలుసా?

రోహిత్ శర్మ నికర విలువ..?

మీడియా కథనాల ప్రకారం.. రోహిత్ శర్మ నికర విలువ 214 కోట్లు. భారత కెప్టెన్‌కు ముంబైలో విలాసవంతమైన అపార్ట్మెంట్ ఉంది. ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ ఖరీదు దాదాపు 30 కోట్లు. ఇది కాకుండా రోహిత్ శర్మ వద్ద దాదాపు 6-7 కోట్ల విలువైన లగ్జరీ కార్లు ఉన్నాయి. రోహిత్ శర్మ అనేక కంపెనీలలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టాడు. అనేక బ్రాండ్‌లకు ప్రకటనలు ఇస్తున్నాడు. అయితే రోహిత్ శర్మతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎక్కడ ఉన్నాడు? విరాట్ కోహ్లీ నికర విలువ ఎంత?

Also Read: 2023 World Cup: భారత్ ప్రపంచ కప్ గెలవలేదు…మాజీ ఆల్ రౌండర్ హాట్ కామెంట్స్

విరాట్ కోహ్లీ నికర విలువ ఎంత?

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకుంటే ఈ ఆటగాడి నికర విలువ దాదాపు 1050 కోట్లు. భారత జట్టుతో పాటు విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ప్రకటనల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాడు. కాగా, విరాట్ కోహ్లి సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ కోసం రూ.8.9 కోట్లు తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌కు రూ.2.5 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఈ విధంగా చూస్తే, సంపాదన పరంగా విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాడు రోహిత్ శర్మ కంటే చాలా ముందున్నాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Net Worth
  • rohit sharma
  • Rohit Sharma Net Worth
  • virat kohli

Related News

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd